కారు టాప్ పై మృతదేహంతో 10 కిలోమీటర్లు..
ఒక్కోదఫా కొన్ని సంఘటనలు చూస్తేతప్ప చెప్తే నమ్మలేం . ఒక సైక్లిస్ట్ ని ధీ కొట్టిన కారు , సైక్లిస్ట్ మృతదేహంతో 10 కిలోమీటర్లు పోయాడు. మొహాలీలో ఒక కారు ఎదురుగా సైకిల్ పై వస్తున్న వ్యక్తిని ఢీకొట్టింది. దీంతో సైక్లిస్ట్ ఎగిరి కారు టాప్ పై పడ్డాడు.సైక్లిస్ట్ కారు ఆపకుండా , టాప్ పై డెడ్ బాడీతో , 10 కిలోమీటర్లు పోయాడు. శవాన్ని పూడ్చి పెడుతుండగా ఒక వ్యక్తి ఇచ్చిన సమాచారంతో పోలీసులు డ్రైవర్ నిర్మల్ సింగ్ ను అరెస్ట్ చేశారు. మృతుడిని యోగేందర్ మండల్ గా గుర్తించారు.