కడప జిల్లాకు చెందిన గండికోట…

https://m.facebook.com/story.php?story_fbid=2293118117639151&id=2061233220827643

దేశం గర్వించదగ్గ ఎన్నో చారిత్రాత్మక కట్టడాలలో కడప జిల్లాకు చెందిన గండికోట ఒక్కటి. తొమ్మిది వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ గండికోట లో మన చరిత్రను తెలిపే ఎన్నో అద్భుతాలు పొందుపరిచి ఉన్నాయి. రాష్ట్ర పర్యాటక శాఖ ద్వారా దేశ విదేశీయులను ఆకర్షించే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో గ్రాండ్ కెన్యాన్ గా పిలవబడుతోంది

About The Author