విశాఖపట్నం మరింత అందంగా ముస్తాబయ్యింది.

https://m.facebook.com/story.php?story_fbid=386617608766418&id=175636423197872

ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి అనువైన ప్రదేశంగా విశాఖపట్నం మరింత అందంగా ముస్తాబయ్యింది. ఎటు చూసినా ఆకుపచ్చని అడవులు , మనస్సుకు తాకే సముద్రపు అలల సవ్వడి మరియు చల్లటి వాతావరణం తో విశాఖపట్నం పర్యాటకులను ఆకర్షిస్తోంది.

About The Author