2 నుంచి 5 లక్షల కోట్లకి రక్షణ బడ్జెట్ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి??


స్వాతంత్ర్య వచ్చేక 60 ఏళ్ళల్లో 10 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఇస్తే 6 ఏళ్ళల్లో 10 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు దానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి??

24 గంటలు విద్యుత్ సరఫరా చేసే విధమైన కొత్త విద్యుత్ ప్రాజెక్టులు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి??

16000 గ్రామాలకు గత 6 ఏళ్ళల్లో కొత్తగా విద్యుత్ కనెక్షన్లు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి??

ఇంటింటికి మరుగుదొడ్లు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి??

కొత్తగా ఇల్లు కట్టుకుంటే 2.5 లక్షల సబ్సిడీ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి??

రోజుకి 29 కిలోమీటర్లు జాతీయ రహదారి నిర్మాణం డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి??

గ్రామాల్లో లెడ్ బల్బుల వెలుగులు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి??

జాతీయ ఉపాధి హామీ పథకం కోసం లక్షల కోట్ల రూపాయలు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి??

గ్రామాల్లో పీఎం గ్రామ్ సడక్ యోజన కింద సిమెంట్ రహదారుల నిర్మాణం డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి??

2004 తర్వాత ఒక్క యుద్ధ విమానం కొనని పరిస్థితి నుంచి 36 రఫెల్ విమానాలు అలాగే ఆత్మనిర్బర్ భారత్ కింద తేజస్ విమానాలు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి??

వన్ ర్యాంక్ వన్ పెన్షన్ అమలు చేసి సైనికులకు న్యాయం డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి??

అసంఘటిత కార్మికులకు భీమా సౌకర్యం డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి??

రైతులకు ప్రతి ఏడాది ఖాతాలో 6000 రూపాయలు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి??

ఎరువుల కొరత అన్న మాట లేకుండా రైతుకు సబ్సిడీపై ఎరువుల సరఫరా డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి??

కనీస మద్దతు ధర ద్వారా 2014 తో పోలిస్తే 2 లక్షల కోట్ల రూపాయలు ఎక్కువగా పంట సేకరణ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి??

సరిహద్దుల్లో రహదారులు వంటి మౌలిక సదుపాయాలు కల్పన డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి??

సరిహద్దుల్లో డ్యూటీ చేస్తున్న సైనికులకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు సోలార్ టెంట్లు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి??

దేశంలో కొత్తగా ఎన్నో విద్యా సంస్థలు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి??

కరోన సమయంలో ఉచితంగా రేషన్ కోసం లక్షల కోట్ల రూపాయలు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి??

కరోన వచ్చిన వారికి వేల కోట్ల రూపాయల ఉచిత వైద్యం డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి??

కరోన వాక్సినేషన్ కోసం సుమారు లక్ష కోట్ల రూపాయలు ఖర్చు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి??

చైనాలో తయారు అయ్యే ఉత్పత్తులు ఇండియాలో చేసే వారికి ఇంసెంటివ్స్ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి??

శత్రు దుర్భేద్యంగా మన దేశం కేసీ చూడాలి అంటే భయపడే స్థాయిలో మన రక్షణ రంగం మీద శ్రద్ద డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి??

About The Author