పురాతన కాలం నాటి నంది విగ్రహాన్నికి పునః వైభవం,


రేణిగుంటలోని బుగ్గ వీధిలో పురాతమైన నంది విగ్రహం ఉంది, మంచి నీళ్ళ గుంట సమీపంలోని ఓ చిన్న గుంట ఈ నంది విగ్రహం పై నుంచి నీరు పడ్డుతూ ఉంటాయి, ఈ నంది పేరు బుగ్గగా భక్తులు పూజించే వారు, ఆ పేరుతోనే ఇక్కడి ప్రాంతం బుగ్గ వీధిగా ప్రసిద్ధి చెందింది, ఆయితే ప్రస్తుతం ఈ విగ్రహం దయనీయ స్థితికి చేరింది. ఆ గుంటలో డ్రెయినేజీ నీరు కలుస్తున్నాయి, పూర్తిగా నిండి నంది దుర్వాసనలో మునిగిపోయాడు. విషయాన్ని గుర్తించి అప్పటి అప్పుడే ఎమ్మెల్యే గారు స్పందించారు
ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మరియు పవిత్ర రెడ్డి ఆదేశాల మేరకు
సర్పంచ్ నగేష్ సమాచారం ఇవ్వడంతో, మైనార్టీ మండల్ ప్రెసిడెంట్ అబ్దుల్ ఖదీర్.ఉప సర్పంచ్ ఇర్ఫాన్. 4వార్డ్ నాజియా వార్డ్ మేంబెర్లు మహబూబ్ బాషా. రసూల్.మల్లి..చైతన్య. ఖాదర్. సాగర్..అక్కడ చేరుకొని. గుంట ను పరిశీలించి,పంచాయతీ అధికారులను గుంట ను శుభ్రం చేయాలని ఆదేశించి సహకారం అందించి వెంటనే శుభ్రత పరిచారు సర్పంచ్ నగేష్ , అప్పటి అప్పుడు అక్కడి నీరును మోటర్ ద్వారా తొలగించారు,
శాశ్వతంగా నంది విగ్రహాన్ని పూజలు జరిపెలా చర్యలు చేపట్టతామని సర్పంచ్ హామీ ఇచ్చారు, తిరిగి పూర్తి వైభవం తెప్పించేందుకు కృషి చేసిన సర్పంచ్ నగేష్.. మైనారిటీ నాయకులు అబ్దుల్ ఖాదిర్ కు బుగ్గ వీధి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు..

About The Author