రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డ అనిల్ అంబానీ!


“వీడియో గేమ్స్ ఆడుకునే రాహుల్ లాంటి వాళ్ళు దేశాన్ని దోచుకున్నారు..ప్రతి ఎన్నికల సమావేశంలో అతను నన్ను నిందించాడు!

నేను ఈ రోజు కొన్ని ప్రశ్నలను అడుగుతాను, మీడియా అతనిని అడుగుతుందని ఆశిస్తున్నాను!

1.నా కుటుంబం మరియు నా కుటుంబసంస్థలు భారతదేశానికి ప్రతి సంవత్సరం 50000 కోట్ల రూపాయల పన్నులు చెల్లిస్తున్నాము!

2.నా సంస్థలు మిలియన్ల కొద్దీ కుటుంబాల జీవనోపాధికి మిలియన్ల మంది జీతాలు జీతాలు చెల్లిస్తున్నాయి!

3.గాంధీ కుటుంబం ఈ దేశానికి ఎంత సంపదను సృష్టించారు?దేశాభివ్రద్దికి ఎంత దోహదం చేశారు?

4.పన్ను ఎగవేత విషయంలో మీ పూర్తి గాంధీ కుటుంబం కోర్టు నుండి బెయిల్ మీద విడుదల అయ్యిందని నేను విన్నాను!

5.దేశంలో లక్షలాది కోట్ల రూపాయలను దొంగిలించడం ద్వారా మీ అమ్మ ప్రపంచంలో నాల్గవ సంపన్న మహిళగా మారింది బహుశా మీ అమ్మ మీకు చెప్పి ఉండదు!

6. మీ వ్యాపారం ఏమిటి? ఇంట సంపద ఎక్కడ నుంచీ వచ్చింది? కేవలం దేశం యొక్క ప్రజల దగ్గర దోచుకున్నదే కదా!

7. మేము బ్యాంకుల నుండి రుణాలను గత 40 సంవత్సరాలుగా తీసుకొని.. కోట్లాది రూపాయలను చెల్లించాము..మావంటి ప్రతి పారిశ్రామికవేత్త..వ్యాపారవేత్తలు బ్యాంకు రుణాలు ఆస్తులు హామీ పెట్టి తీసుకుంటారు వడ్డీలతో సహా చెల్లిస్తున్నారు!

8.నీకు.. నీ బామ్మర్ది రాబర్ట్ వాద్రా హామీ లేని రుణాలు ఎలా వచ్చాయో చెప్పగలవా?

9.15 ఏళ్ల క్రితం 1 లక్షల రూపాయల నుంచి వ్యాపారాన్ని ప్రారంభించిన నీ బామ్మర్ది 10,000 వేల కోట్ల ఆస్తి యజమానిగా ఎలా మారాడు? ఆయన కు అంత డబ్బు, వేల ఎకరాల భూమి ఎక్కడ నుండి వచ్చింది?

10. లండన్లో 2 బంగాళాలు మరియు 6 ఫ్లాట్లను తీసుకోవటానికి మీకు డబ్బు ఎక్కడికి వచ్చింది ?

నా ప్రియమైన మిత్రులారా!!
ఈ కుటుంబం ఒక విదేశీ ఏజెంట్ అని తెలుసుకున్నప్పుడు, ఈ పార్టీ వ్యతిరేక జాతీయవాదులకు మద్దతు ఇస్తుంది అని నాకు విశ్వాసంగా తెలిసిన మరుక్షణం నేను కాంగ్రెస్ కి విరాళాలు ఇవ్వడం నిలిపివేశాను..అప్పటి నుండి వారు నన్ను వేటాడుతున్నారు.. నన్ను అపహాస్యం చేస్తున్నారు!

2004 మరియు 2014 మధ్యకాలంలో, కాంగ్రెస్ ప్రభుత్వం నా కంపెనీ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్ట్కు ఎనిమిది జాతీయ రహదారులు మరియు ఉత్తరప్రదేశ్, ఒడిషా, తమిళనాడు, కర్నాటక, పంజాబ్ యొక్క మొత్తం ప్రాజెక్టులు (25350 కోట్లు) ఎందుకు ఇచ్చింది?

ఈ పని చేయగల అనేక ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి.
అయినా కూడా మా కంపెనీకి ఎందుకు ఇచ్చారు అనేది ప్రజలే ప్రశ్నించాలి అని కోరుతున్నాను!

About The Author