స్వేరోస్ పేరుతో దారుణాలు…


స్వేరోస్ ఆర్మీ చీఫ్ RS ప్రవీణ్ కుమార్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే నడపబడుతున్న అన్ని గురుకుల పాఠశాలలకు చైర్మన్ గా పని చేస్తున్నాడు.
ఒక IPS అధికారిగా సెలెక్ట్ అయ్యాడు. కొన్ని లక్షల రూపాయలు విలువ చేసే IPS Officer ట్రైనింగ్ సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (SVPNPA) లో పొందాడు. ( భారతదేశంలో ఒక IPS అధికారికి సంబంధిత రాష్ట్రాలలో IPS అధికారిగా చేరే ముందు ఇచ్చే ట్రైనింగ్ విలువ సుమారు 60-65 లక్షలు )
అంత ఖర్చుతో కూడుకున్న ట్రైనింగ్ తర్వాత ఈ ప్రవీణ్ కుమార్ పోలీస్
శాఖకు ఒరగబెట్టింది సున్నా.
ఏ ఒక్క రోజు సొంత శాఖలో
పని చేసింది లేదు.
అత్యధిక కాలం నియమాలకు విరుద్ధంగా ఒకే పోస్టులో, ఒకే చోట కొనసాగగలుగుతున్నాడు.
కారణం ఏమిటి? ఎందుకు? ఎలా?
ఏ ఉద్దేశంతో ఇన్ని సంవత్సరాలుగా ఒకే విభాగంలో కొనసాగుతున్నాడు?
ఈయన చేతుల్లో 1094 గురుకుల పాఠశాలలు..!
గురుకుల పాఠశాలకు “ప్రత్యేక జెండా”. SWEAROS (స్వేరోస్) దళం అని పేరు పేట్టేసుకున్నారు.!
“ప్రత్యేక గీతం”
కూడా పిల్లలచే పాడిస్తుంటాడు.
సాంఘిక గురుకుల సంక్షేమ పాఠశాలల ద్వారా వాటిల్లో చదువుతున్న హైందవ విద్యార్థులను సంస్కృతికి
వ్యతిరేకంగా తయారు చేస్తున్నాడు అని చాలా చోట్ల నుంచి చాలా కంప్లైంట్స్ బయటకు వచ్చాయి.
సంఘ విద్రోహశక్తి అర్బన్ నక్సల్ అయిన జిగ్నేష్ మేవాని, దళిత ముసుగులో ఉన్న క్రైస్తవ మతోన్మాది కంచె ఐలయ్య ఇంకా అనేక మంది RS ప్రవీణ్ కుమార్ కు అత్యంత ప్రియమైన మిత్రులు.
భారత దేశానికి వ్యతిరేకంగా హిందువులకు వ్యతిరేకంగా పనిచేసే అనేక క్రైస్తవ మిషనరీలకు చెందిన వాళ్ళు ఇతనికి ప్రియాతి ప్రియమైన మిత్ర వర్గం.
కంచ ఐలయ్య ఎలా హైందవ దేవీ దేవతలను దూషిస్తాడో, అదే విధంగా విద్యార్థి దశలోనే పసి మనసుల్లో హిందూ వ్యతిరేక భావజాలంతో విషం నింపుతున్నారు ఈ స్వేరోస్ దళాలు.
విద్యార్థులకు చదువుల తల్లి సరస్వతి దేవి పట్ల కూడా ద్వేష భావాల్ని పెంచాడు. హిందూ సంస్కృతి, ఆచారాలను, అలవాట్లను, దసరా, దీపావళి, సంక్రాంతి, రాముడు, శ్రీకృష్ణుడు, కట్టుకథలు అని బోధిస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. పండుగల నుంచి దూరం చేస్తుంటారు ఈ స్వేరోస్ దళం.
అసలు తమ సామాజిక మరియు కుటుంబ ఆధ్యాత్మిక విశ్వాసాలకు విరుద్ధంగా అభం శుభం తెలియని పసి మనసులయిన విద్యార్థినీ విద్యార్థుల మనోభావాలను నియంత్రించాలనుకోవడాన్ని రాజ్యాంగం అనుమతిస్తుందా?
ఇప్పటికైనా దృష్టి పెట్టాలి హిందూ సంఘాలు.
నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవద్దు!!
హిందూ బంధువుల్లారా!!
కూపీ లాగుదాం దీని వెనుక విదేశీ శక్తులు పని చేస్తున్నాయా!!??
ఎక్కడో తేడా కొడుతోంది??
సోషల్ మీడియా ద్వారా వైరల్ చేద్దాం!! షేర్స్ చేద్దాం!! ప్రభుత్వ పెద్థలకు తెలిసేటట్టు చేద్దాం!!
వీరి ఉద్దేశం ఏంటి? వీరి వెనుక క్రైస్తవ మిషనరీలు పని చేస్తూ ఉన్నాయా!!? ఇన్నాళ్లూ అదే పోస్టులో అతడు కొనసాగేలాగా బలపరుస్తున్న శక్తి ఏంటి?
భారతీయుల మూలవిలువలను కాపాడుకుందాం. ఈ నేలతల్లి మనకి ఎంతో గొప్ప వనరులనిచ్చి, తద్వారా మనమొక గొప్ప నాగరికతను నిర్మించుకునేలా చేసింది. భరత మాత ఋణం తీర్చుకుందాం. భరతమాత ముద్దుబిడ్డల నుంచి భారతీయతను ఎన్నడూ విడదీయలేరని నిరూపిద్దాం.
*కాపీ పేస్ట్ చేయండి
*లేదా షేర్ లు చేయండి.
*వందల, వేల తెలుగువారి ఐడీలో
*ఈ పోస్టు కనపడాలి.
#శివాజీసేన తెలంగాణ……..

About The Author