శ్రీలంక సంచలన నిర్ణయం


బుర్ఖా నిషేదం, ఇస్లామిక్ పాఠశాలల మూసివేత

దేశభద్రత కోసం శ్రీలంక ప్రభుత్వం బుర్ఖా ధరించడాన్ని నిషేధిస్తుందని ప్రకటించారు. అంతేకాకుండా.. దేశంలోని వెయ్యికి పైగా ఇస్లామిక్ పాఠశాలలను కూడా మూసివేసేందుకు రంగం సిద్ధం.
‘ఒకప్పుడు ముస్లిం మహిళలు ఎవరూ బుర్ఖాలు ధరించేవారు కాదు. ఇటీవలకాలంలో తలెత్తిన అతివాదానికి బుర్ఖా ఓ సంకేతం.

About The Author