సీఎం జగన్ కు శ్రీవారి అర్చకుల కృతజ్ఞతలు..


1977లో అప్పటి ప్రభుత్వం మిరాశివ్యవస్థను రద్దు చేసింది
దీంతో గతంలో చాలా అర్చక కుటుంబాలు వీధిపాలయ్యాయి
2007లో రాజశేఖర్ రెడ్డి చేసిన చట్ట సవరణ వల్ల 26 మంది అర్చకులు కైంకర్యాలు చేసుకుంటున్నారు
4 అర్చక కుటుంబాల్లోని కొత్తగా 12 మంది అర్చకులను శ్రీవారి సేవ చేసుకునే అవకాశం ఇవ్వాలని జగన్ దృష్టికి తీసుకెళ్లాం
వారికి అవకాశం కల్పిస్తామని సీఎం జగన్ హమీ ఇచ్చి అధికారులకు ఆదేశాలిచ్చారు
ప్రస్తుతం సీఎం జగన్ రిటైరైన అర్చకులకు కూడా జీవితాంతం శ్రీవారి పాదసేవ చేసుకునే అవకాశం కల్పించారు
శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడు వేణుగోపాల దీక్షతులు
రిటైరైన అర్చకులు కేవలం జీతాలకు, కైంకర్యాలకే దూరమయ్యారు కానీ స్వామివారి పాదసేవకు దూరం కాలేదు
సర్వీసులో ఉన్న 4 కుటుంబాలకు చెందిన అర్చకుల్లో ఎలాంటి బేదాభిప్రాయాలు లేవు
రిటైరైన అర్చకుల్లో కొంతమందిలో బేధాబిప్రాయాలు ఉన్నాయి
ప్రధాన అర్చకుడు శేషచల దీక్షతులు

About The Author