గన్నవరం టీకా నిల్వ కేంద్రం నుండి 13 జిల్లాలకు వ్యాక్సిన్ తరలింపు.
గన్నవరం టీకా నిల్వ కేంద్రం నుండి 13 జిల్లాలకు వ్యాక్సిన్ తరలింపు.
ప్రత్యేక వాహనాల్లో భారీ బందోబస్తు మధ్య వ్యాక్సిన్ తరలింపు.
*శ్రీకాకుళం*
23,450 డోసులు కోవిషీల్డ్
5 వేలు డోసులు కోవాక్సిన్ .
*విజయనగరం*
21,300 డోసులు కోవిషీల్డ్
5 వేలు డోసులు కోవాక్సిన్
*విశాఖపట్నం*
51,450 డోసులు కోవిషీల్డ్
15 వేలు డోసులు కోవాక్సిన్
*ఈస్ట్ గోదావరి*
53,350 డోసులు కోవిషీల్డ్
7 వేలు డోసులు కోవాక్సిన్
*వెస్ట్ గోదావరి*
32,700 డోసులు కోవిషీల్డ్
5 వేలు డోసులు కోవాక్సిన్
*కృష్ణాజిల్లా*
42,650 డోసులు కోవిషీల్డ్
15 వేలు డోసులు కోవాక్సిన్
*గుంటూరు*
56,300 డోసులు కోవిషీల్డ్
12 వేలు డోసులు కోవాక్సిన్
*ప్రకాశం*
31,500 డోసులు కోవిషీల్డ్
5 వేలు డోసులు కోవాక్సిన్
*నెల్లూరు*
26,800 డోసులు కోవిషీల్డ్
5 వేలు డోసులు కోవాక్సిన్
*చిత్తూరు*
54,800 డోసులు కోవిషీల్డ్
8 వేలు డోసులు కోవాక్సిన్
*కర్నూలు*
39,500 డోసులు కోవిషీల్డ్
6,500 డోసులు కోవాక్సిన్
*కడప*
26,300 డోసులు కోవిషీల్డ్
5,500 డోసులు కోవాక్సిన్
*అనంతపురం*
39,900 డోసులు కోవిషీల్డ్
6 వేలు డోసులు కోవాక్సిన్ తరలింపు.