మెడికల్ మాఫియా సృష్టి… సన్ ఫ్లవర్ ఆయిల్ .. ఓ భారతీయుడా మేలుకో
మెడికల్ మాఫియా సృష్టి….. సన్ ఫ్లవర్ ఆయిల్ ….
*ఓ భారతీయుడా మేలుకో *
*వంట నూనె స్కామ్*
సన్ ఫ్లవర్ 30-40 సంవత్సరాల క్రితం పండించే వారే కాదు అసలు మన భారత్ దేశం లో 40 యేళ్ళ కిందట సన్ ఫ్లవర్ నూనె లేదు పంట లేదు., మన ఆహార ధాన్యం నూనె ధాన్యం కానే కాదు *ఆరోగ్యానికి హానికరం మన భరత దేశం లో తక్కువ నే పండిస్తారు* మరి ప్రతి నెలా ఇన్ని లక్షల లీటర్ల సన్ ఫ్లవర్ నూనె ఎలా వస్తుంది ?? సన్ ఫ్లవర్ నూనె పాకెట్ లో కేవలం 10-15% సన్ ఫ్లవర్ నూనె ఉంటుంది (అది కూడా ఆరోగ్యానికి హానికరం) మిగితా 60% ప్యరాఫీన్ ఆయల్ ( క్రుఢ్ లో డీజిల్ పెట్రోల్ తీసిన తరువాత నీరు లాంటి ప్యరాఫిన్ ఆయల్ బయట వస్తుంది దీనికి వంట నూనె లా ఉపయోగిస్తే హార్ట్ ప్రోస్టేట్, రొమ్ము క్యాన్సర్ , షుగర్ వ్యాధులు వస్తాయి ఈ నూనె చాల ప్రమాదకరం) మిగతా 30% శాతం పామాయల్ ఉంటాయి పాo ఆయల్ తినే నూనె కాదు హార్ట్ మరియు నరాల వ్యాధులు వస్తాయి పురాతన కాలం లో ఎవ్వరూ ఉపయోగించలేరు అసలు 30 సంవత్సరాల కింద ఈ పామాయల్ ఉనికే లేదు !
ఈ కల్తీ నూనెలకు తోడూ ప్లాస్టిక్ ప్యాకెట్లు ..ప్లాస్టిక్ లో BPA (బిస్ ఫినాల్ A) ఇంకా pthalate అనె అతి విషకరమైన కెమికల్స్ నూనె లో కలుస్తాయి వీటి వలన మగవాళ్ల లో వీర్యకణాలు విర్యోత్పత్తి తగ్గి పోయి నపుంసకులు గా మారుతున్నారు..! ( *మార్కెట్ లో ఉన్న అన్ని నూనెలు కల్తీ నూనెలే*)
కల్తీ నూనెలు నుంచి కాపాడుకునే మార్గాలు :-
1) వేరు శనిగలు, నువ్వులు కుసుమలు లాంటి నూనె ధాన్యాలు కొని ఆయిల్ మిల్ లో మన కళ్ల ముందే పట్టించాలి .
2) నూనెను ప్లాస్టిక్ కంటేనర్ లో వేస్తె ప్లాస్టిక్ లో ఉన్న విష కెమికల్స్ నూనె లో కలిసి పోతాయి కాబట్టి నూనె స్టార్ చెయ్యడానికి స్టీల్ కంటేనరే వాడాలి
3) ఇలా మనం సొంత నూనె తాయారు చేసుకుంటే భారత దేశం లో 80-90% హార్ట్ వ్యాధులు మాయం అవుతాయి కీళ్ల నొప్పులు సర్జరీలు బంద్ ..సూపర్ స్పెషాలిటీ హార్ట్ ఆసుపత్రిలు మూస�