చైనీయులు కరోనాను తరిమికొట్టిన రహస్యం ఇదే..?


చైనీయులు కరోనాను అధిగమించిన రహస్యం ఏమిటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అదేంటో తెలుసుకుందాం.. బయటికి వెళ్ళేటప్పుడు ఒక లవంగాన్ని నోటిలో వేసుకుని వెళ్ళటం మంచిది. ఉమ్మిని మింగకుండా వెలివేయడం ద్వారా కరోనా వైరస్ నోటిలోకి ప్రవేశించదని చెప్తున్నారు.. ఆయుర్వేద నిపుణులు జోకబ్ రైమండ్. తొలుత కరోనా వ్యాపించినప్పుడు సిద్ధ, ఆయుర్వేద వైద్యానికి క్రేజ్ ఉండేది. భారతీయ వైద్యం ప్రకారమే కరోనాను తరిమికొట్టడం సాధ్యమని తేలింది. అలా కరోనాను నియంత్రించే ఆయుర్వేద చిట్కాలు వెలుగులోకి వచ్చాయి.ప్రతి ఒక్కరూ ఉప్పు, పసుపు వేసిన వేడినీటిలో నోటిని పుక్కిలించాలి. అలాగే జలుబును నిరోధించాలంటే.. ఉప్పు, పసుపు, తులసీ ఆకులతో ఆవిరి పట్టాలి. చైనీయులు ఇలా చేయడం ద్వారా కరోనాకు దూరం కాగలిగారు. పనిమీద బయటికి వెళ్లాల్సి వస్తే లవంగాన్ని నోటిలో వుంచుకుని.. ఉమ్మిని మింగకుండా బయటికి తొలగించాలి. తర్వాత కొత్త లవంగాన్ని మళ్లీ నోట వేసుకోవాలి. ఇందుకోసం రెండు మూడు లవంగాలను వెంటబెట్టుకుని వెళ్ళడం చేయొచ్చు.

About The Author