చైనా నెత్తిన బాంబు పేల్చిన మోది..
బహుశా మోది అంటే ఏమిటో, తమను ఎంతలా దెబ్బతీయగలడో చైనాకు నిన్న బాగా అర్ధమైఉంటుంది …….. చైనా కలల ప్రాజెక్టు BRI (సిల్క్ రోడ్డ్) …….. ఇందుకోసం ఇప్పటికే చైనా లక్షల కోట్లు ఖర్చు పెట్టింది …….. అయితే మోది గారు ప్రధాని అయిన దగ్గరి నుండి సిల్క్ రోడ్డు విషయంలొ (CPEC తప్పించి) చైనా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది ………… గిల్గిత్ బల్చిస్థాన్, భారత్ కు సంబందించినదన్న విషయం మోది గారు అంతర్జాతీయ వేదికలపై గట్టిగా వినిపించడం, దానికి తోడు అమెరికా కూడా భారత్ కు సపోర్టు చేయడంతో ఈ ప్రాజెక్టు విషయంలొ చైనా ఆటలు సాగలేదు.
అయితే ఇప్పుడు మోది గారు చైనాను చావు దెబ్బ కొట్టారు ……… చైనీస్ సిల్క్ రోడ్డు కు పోటీగా — ఇప్పుడు మోది గారు comprehensive Connectivity Partnership అనే కొత్త ప్రాజెక్టును యురోపియన్ దేశాలతో కలిసి రూపకల్పన చేశారు …………….. ఇందుకు యురోపియన్ దేశాలన్నీ పూర్తిగా సహకరించడం చాలా గొప్ప విషయం ………. మొన్నటి వరకు చైనీస్ సిల్క్‌రోడ్డు కు సపోర్టు చేసిన యురోపియన్ దేశాలన్నీ, ఇప్పుడు చైనాను కాదని భారత్ కు సపోర్టు చేయడం విశేషం (మోది గారి విదేశాంగ విధానానికి ఇదొక అద్భుతమైన ఉదాహరణ) ………… తద్వారా అభివృధి చెందిన యురోపియన్ దేశాలు భారత్ లొ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టనున్నాయి ……….. డిజిటల్, ఎనర్జీ, ట్రాన్స్‌పోర్ట్, హ్యూమన్ డవలప్మెంట్ ఇలా అన్ని రంగాలలొ పెద్ద ఎత్తున భారత్ కు సహాయసహకారాలు అందనున్నాయి …………. ఈ ప్రాజెక్టు ద్వారా భారత్ ముఖ చిత్రం పూర్తిగా మారనుంది.
నిన్ననే యురోపియన్ దేశాలు, భారత్ లు కలిసి ఈ ప్రాజెక్టు సంబందించిన అంశాలను బహిర్గతం చేశారు ……… కాగ మరో రెండు నెలలలొ ప్రారంభమయ్యే ఈ ప్రాజెక్టు, 2025 నాటికి పూర్తవనుంది