తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ల్లో నెలకొన్న ఆంబులెన్స్ వివాదం పై హైకోర్టు విచారణ…


టీఎస్ హైకోర్టు….
తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ల్లో నెలకొన్న ఆంబులెన్స్ వివాదం పై హైకోర్టు విచారణ…
తెలంగాణ కు నాలుగు రాష్ట్రాల సరిహద్దులు ఉన్నాయన్న ఏజీ
ఛత్తీస్ గడ్, మహారాష్ట్ర, కర్ణాటక , ఆంధ్ర ప్రదేశ్
11 వ తేదీ ప్రభుత్వం ఇచ్చిన సర్కులర్ పై హైకోర్ట్ అసంతృప్తి
రాష్ట్ర పౌరలకు సంబందించిన బాధ్యత ప్రభుత్వం పై ఉందిన్న అడ్వకేట్ జనరల్
అధికారులు కరోనా పై రివ్యూ చేసి ఇతర రాష్ట్రాలకు ఈ సర్క్యులర్ జారీ చేశారన్న అడ్వకేట్ జనరల్
ఇతర రాష్ట్రాల ప్రజల ను నిలువరించడం దేనికి ? – హైకోర్టు..
పేషంట్లను క్యారీ చేస్తున్న అంబులెన్స్ లను ఆపడం ఎక్కడైనా చూసామా – హైకోర్టు
అంబులెన్స్ లను నిలువరించే ముందు సర్క్యులర్ జారీ చేశాంమన్న..అడ్వకేట్ జనరల్
రైట్ టు లైఫ్ ను ఆపడానికి మీకు ఏం అధికారం ఉందన్న హైకోర్టు
ఢిల్లీ , మహారాష్ట్ర లో కూడా ఇలాంటి నిభందన ఉందన్న అడ్వకేట్ జనరల్.
ఏ రాష్ట్రం లో కూడా ఇలాంటి నిబంధన మేం చూడ లేదు – హై కోర్టు
ఇతర రాష్ట్రాల్లో పోలిస్తే తెలంగాణ చాలా మేలు చేస్తుంది – అడ్వకేట్ జనరల్
ఇతర రాష్ట్రాల్లో నెగిటివ్ రిపోర్ట్ లేకుంటే అసలు ఎంట్రీ లేదు – అడ్వకేట్ జనరల్
ఢిల్లీ, మహారాష్ట్ర ల్లో సైతం ఇలాంటి నిబంధన ఉందన్న అడ్వకేట్ జనరల్
పేషంట్ కు బార్దర్ లో చనిపోతున్నారు – హైకోర్టు
పేషంట్ లు చనిపోతుంటే మీరెంటి సర్క్యులర్ జారీ చేస్తారా.. హైకోర్టు
హాస్పిటల్ అనుమతి ఉంటేనే పేషంట్ ను అనుమతి ఇస్తున్నాం – అడ్వకేట్ జనరల్

About The Author