ఎంపీ రఘురామకృష్ణంరాజు కేసులో సంచలన విషయాలు ..


ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఎఫ్ ఐ ఆర్ లో పలు విషయాలు ప్రస్తావించిన ఏపీ సి ఐ డి ..

ఎఫ్ ఐ ఆర్ లో ముగ్గురు నిందితులను చేర్చిన ఏపీ సి ఐ డి..

రఘురామకృష్ణంరాజు తో పాటు tv5 , మరో ఛానెల్ లను నిందితులుగా చేర్చిన ఏపీ సి ఐ డి..

ఎంపీ రఘురామ కృష్ణంరాజు, టీవీ5 చానల్ లపై సుమోటోగా కేసు నమోదు చేసిన సిఐడి..

టీవీ5 చానళ్ ద్వారా ప్రభుత్వంపై రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసిన రఘురామకృష్ణంరాజు..

టీవీ5 ఛానల్ లో వచ్చిన ఎంపీ డిబేట్ పై సమగ్రంగా దర్యాప్తు చేసిన సిఐడి అధికారులు..

సుమోటోగా కేసు నమోదు చేసి రఘురామకృష్ణరాజు అరెస్ట్ చేసిన సిఐడి.

ఉద్దేశపూర్వకంగానే ఎంపీ రఘురామకృష్ణంరాజు కు టీవీ5 ఛానల్ ప్రతినిత్యం slot కేటాయించింది. సిఐడి

రఘురామకృష్ణంరాజు తో కలిసి టీవీ5 యాజమాన్యం ప్రభుత్వం పై అసత్య ప్రచారం చేశారు.. cid

టీవీ ఫైవ్ ఛానల్ పెద్దలతో ప్రతినిత్యం సమావేశమైన రఘురామకృష్ణంరాజు..సిఐడి

టీవీ5 , మరొక ఛానల్ తో కలిసి రఘురామ కృష్ణంరాజు ప్రభుత్వంపై కుట్ర చేశారు..సిఐడి.

టీవీ5 పెద్దలకు బిగుస్తు కుంటున్న ఉచ్ఛు..

నేడో , రేపో టీవీ 5 పెద్దలకు నోటీస్ లు జారీ చేయనున్న ap cid .

About The Author