450 సంవత్సరాల తరువాత సరస్వతిదేవి అక్షయవట్ దేవాలయాలo…

450 సంవత్సరాల తరువాత

దాదాపు 450 సంవత్సరాల తరువాత హిందువులకు ప్రసిద్ది చెందిన సరస్వతిదేవి_అక్షయవట్ దేవాలయాలను సందర్శించే / పూజలు చేసే భాగ్యాన్ని యోగి ప్రభుత్వం కల్పించింది … ప్రయాగరాజ్ లొ ఉన్న ఈ దేవాలయాల చుట్టూ 450 సంవత్సరాల క్రితం మొగల్ చక్రవర్తి అక్బర్, ఇక్కడ అలహాబాద్ కోట ను నిర్మించాడు ….. దీనితొ ఈ దేవాలయాలను దర్శించే / పూజలు చేసే భాగ్యానికి హిందువులు దూరమవ్వాల్సి వచ్చింది …. అయితే ఇప్పుడు ప్రయాగరాజ్ కుంభమేళా సంధర్బంగా ఈ దేవాలయాలను దర్శించడానికి యోగి ప్రభుత్వం, ఈ కొట తలుపులు తెరిపించారు …. అంతేకాకుండా ఈ దేవాలయాలలొ విగ్రహాలను మొగలులు ద్వంసం చేయడంతొ, ఇప్పుడు వాటి స్థానంలొ కొత్త విగ్రహాలను బిజెపి ప్రభుత్వం ప్రతిష్టించనుంది

About The Author