వంట నూనెల ధరలు దాదాపు 20 శాతం తగ్గింపు.


వంట నూనెల ధరలు దాదాపు 20 శాతం తగ్గింపు.
ఈ రోజునుంచే సవరించిన ధరలు అమల్లోకి.

భారీగా పెరిగిన వంట నూనెల ధరలతో ఇబ్బందులుపడిన వినియోగదాడులకు ఊరట లభించింది. వంట నూనెల ఇంపోర్ట్స్​పై డ్యూటీ తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
వంట నూనెల ధరలు కిలోకు
పామాయిల్ రూ.115, (పాత ధర142, 19 శాతం తగ్గింది)
పొద్దుతిరుగుడు నూనె రూ. 157 (పాత ధర రూ .188, 16 శాతం తగ్గింది)
సోయా నూనె రూ.138 ( పాత ధర రూ. 162 , 15 శాతం తగ్గింది)
ఆవ నూనె రూ.157 (పాత ధర రూ. 175 , 10 శాతం తగ్గింపు)
వేరుశనగ నూనె రూ. 174,(పాత ధరరూ.190, 8 శాతం తగ్గింపు)
వనస్పతి రూ. 141 (పాత ధర 184, 8 శాతం తగ్గింపు)

About The Author