సోమవారం 21-01-2019 పంచాంగం…
?*పంచాంగం*?
శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యే నమః
శ్రీ శ్రీ పాదవల్లభ
శ్రీ నృసింహ సరస్వతి
శ్రీ గురు దత్తాత్రేయాయ నమః
శ్రీరస్తు, శుభమస్థు, అవిఘ్నమస్థు
శ్లో || శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్స్వప్నదోషాపహం
గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణామ్||
ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ర్పదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతామ్||
?పంచాంగం?
ఓం శ్రీ గురుభ్యోనమః?
జనవరి 21, 2019 సోమవారం (ఇందువాసరే)
శ్రీ విళంబి నామ సంవత్సరం ఉత్తరాయణం
హేమంతఋతువు పుష్య మాసం శుక్ల/కృష్ణ పక్షం
తిధి : పౌర్ణమి మ 11.35 తదుపరి బహుళ పాడ్యమి
నక్షత్రం: పునర్వసు ఉ 6.09తదుపరి పుష్యమి రా తె 4.36 ఉపరి ఆశ్లేష
యోగం : విష్కంబం ఉ 11.55
కరణం : బవ మ 11.35
సూర్యరాశి : మకరం చంద్రరాశి : కర్కాటకం
సూర్యోదయం : 6.53 సూర్యాస్తమయం : 6.05
రాహుకాలం : ఉ 7.30 – 9.00
యమగండం : ఉ 10.30 – 12.00
వర్జ్యం : మ 1.38 – 3.07
దుర్ముహూర్తం: మ 12.49 – 1.34 & 3.03 – 3.47
అమృతకాలం: రా 8.50 – 10.14
శుభమస్తు??
*ఈరోజు పుట్టిన రోజు మరియు పెళ్లి రోజు జరుపుకునే వారికి ఆశీఃపూర్వక అభినందనలు*
? లోకాఃసమస్తాః సుఖినోభవంతు?
*మీ గృహవాస్తు,జాతక సంబందిత సమస్యల పరిష్కారాలకు సంప్రదించగలరు.*
*యలమంచి చంద్రశేఖర శర్మ*
*పౌరోహితులు, 9441743942.*
హైదరాబాద్
? ??? ??
????????