మంగళవారం 22-01-2019 పంచాంగం…


?*పంచాంగం*?
శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యే నమః
శ్రీ శ్రీ పాదవల్లభ
శ్రీ నృసింహ సరస్వతి
శ్రీ గురు దత్తాత్రేయాయ నమః
శ్రీరస్తు, శుభమస్థు, అవిఘ్నమస్థు
శ్లో || శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్స్వప్నదోషాపహం
గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణామ్||
ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ర్పదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతామ్||
?పంచాంగం?
ఓం శ్రీ గురుభ్యోనమః?
జనవరి 22, 2019 మంగళవారం (భౌమ్యవాసరే)
శ్రీ విళంబి నామ సంవత్సరం ఉత్తరాయణం
హేమంతఋతువు పుష్య మాసం కృష్ణ పక్షం
తిధి : పాడ్యమి ఉ 9.17 తదుపరి విదియ
నక్షత్రం: ఆశ్లేష రా 2.55 తదుపరి మఖ
యోగం : ప్రీతి ఉ 8.49 తదుపరి ఆయుశ్మాన్ రా తె 5.40
కరణం : కౌలవ ఉ 9.17
సూర్యరాశి : మకరం చంద్రరాశి : కర్కాటకం
సూర్యోదయం : 6.53 సూర్యాస్తమయం : 6.06
రాహుకాలం : మ 3.00 – 4.30
యమగండం : ఉ 9.00 – 10.30
వర్జ్యం : సా 4.30 – 5.59
దుర్ముహూర్తం: ఉ 9.07 – 9.51 & రా 11.10 – 12.01
అమృతకాలం: రా 10.08 – 11.32
శుభమస్తు??
*ఈరోజు పుట్టిన రోజు మరియు పెళ్లి రోజు జరుపుకునే వారికి ఆశీఃపూర్వక అభినందనలు*
? లోకాఃసమస్తాః సుఖినోభవంతు?
*మీ గృహవాస్తు,జాతక సంబందిత సమస్యల పరిష్కారాలకు సంప్రదించగలరు.*
*యలమంచి చంద్రశేఖర శర్మ*
*పౌరోహితులు, 9441743942.*
హైదరాబాద్
? ??? ??
????????

About The Author