అమర రాజా విషయంలో టిడిపి రాజకీయం చేస్తోంది

*రాష్ట్రంలో కాలుష్యం ఎక్కువగా ఉన్న 54 పరిశ్రమలకు కాలుష్య నియంత్రణ మండలి నోటీసులు  ఇస్తే ..చంద్రబాబు నాయుడు మాత్రం  ఒక అమర రాజా గురించే మాట్లాడడం సిగ్గుచేటు*

రాజకీయం కాదు కాలుష్యం సమస్యగా చూడాలి

 *నిబంధనలు పాటించని  పరిశ్రమలకు  కాలుష్య నియంత్రణ మండలి బోర్డు  నోటీసులు  ఇచ్చింది

*చంద్రబాబు పదేపదే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు ఇది పద్ధతి కాదు*

*అమర్ రాజ ఒకటే కాదు    రాష్ట్రంలో   54 పరిశ్రమ లు  కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి*  

*గాలి  నీరు భూమి   పూర్తిగా కలుషితమైంది అమర్ రాజా అనేక మంది ప్రాణాలతో చెలగాటం అడుతుంది*

*హైకోర్టు   ఆదేశాలను శిరస వహించి అమర రాజా కంపెనీ తన తప్పును సరిదిద్దుకోవా లి*

*తెలంగాణలో  కూడా   ఎన్ని పరిశ్రమలకు నోటీసులు ఇచ్చారో  తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు* 

*పరిశ్రమలకు  ప్రభుత్వం వ్యతిరేకం కాదు… అమర్ రాజా కంపెనీని  ప్రభుత్వం  మూసివేయాలని చెప్పలేదు*

*తప్పులను సరిదిద్దుకుని  ప్రజల ప్రాణాతో చెలగాటమాడుతున్న నియమ నిబంధనతో పరిశ్రమలు నడిపించాలని అమర్ రాజ్  ఫ్యాక్టరీ యాజమాన్యానికి  కోరారు*

About The Author