టీటీడీ చైర్మన్ గా నియమితులైన టిటిడి ఛైర్మెన్ పెద్దలు శ్రీ వై వి సుబ్బా రెడ్డి గారికి ఎమ్యెల్యే చెవిరెడ్డి ఘన స్వాగతం

చిత్తూరు జిల్లా:తిరుపతి,రెండవసారి టీటీడీ చైర్మన్ గా నియమితులైన శ్రీ వై వి సుబ్బారెడ్డి గారిని తిరుచానూరు  వద్ద   స్వాగతం పలికి ఘనం గా సన్మానించిన  మన గౌరవ  శాసనసభ్యులు  డాక్టర్ శ్రీ  చెవిరెడ్డి భాస్కర్ రెడ్డీ గారు.*కార్యక్రమం లో  ఎమ్యెల్యే డాక్టర్ శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి వెంట  తిరుపతి   గ్రామీణ  మండలం తూర్పు మండల అధ్యక్షులు తిరుచానూరు  సర్పంచ్ కె రామచంద్రా రెడ్డి గారు , బ్రాహ్మణపట్టు  ఎంపిటిసి యోగానందరెడ్డి గారు , ముండ్లపూడి గ్రామ సర్పంచ్ సన్యాసి సురేష్ రెడ్డి గారు ,  పాడిపేట గ్రామ సర్పంచ్ ధనమునిరెడ్డి , ముండ్లపూడి ఎంపిటిసి వాసు గారు , బ్రాహ్మణపట్టు  మాజీ సర్పంచ్ సుబ్రహ్మణ్యం రెడ్డి గారు , వైసిపి కార్యకర్తలు , అభిమానులు  పెద్దసంఖ్యలో పాల్గొన్నారు

About The Author