తిరుమలలో నకిలీ టికెట్ల కలకలం

శ్రీవారి దర్శనాలకు ఉన్న డిమాండ్ ను క్యాష్ చేసుకుంటున్న దళారులు

తిరుమల,హైదరాబాద్ కు చెందిన భక్తులకు రెండు రూ.300 టికెట్లను మార్ఫింగ్ చేసి రూ.4,400 విక్రయించిన దళారులు,దర్శన టికెట్లను మార్ఫింగ్ చేసి భక్తులకు విక్రయిస్తున్నట్లు గుర్తించిన విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు,ప్రతిరోజూ కేటాయించిన రూ.300 దర్శన టికెట్లకంటే ఎక్కువమంది శ్రీవారి దర్శనాలు చేసుకుంటున్నట్టు అనుమానం,నకిలీ మార్ఫింగ్ టికెట్లపై విచారణ చేస్తున్న విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు,తిరుపతి ట్రావెల్స్ నిర్వాహకుల పనిగా అనుమానిస్తున్న అధికారులు

About The Author