చంద్రబాబుకు, నారా లోకేశ్‌కు కాసినోల గురించి బాగా తెలుసు .. మంత్రి కొడాలి నాని
చంద్రబాబుకు, నారా లోకేశ్‌కు కాసినోల గురించి బాగా తెలుసు .. మంత్రి కొడాలి నాని
కే కన్వెన్షన్‌లో కాసినోలు, పేకాట వంటివి నిర్వహించినట్టు నిరూపిస్తే తానూ రాజకీయాలు వదిలేస్తానని, అవసరమైతే చావడానికైనా సిద్ధమంటూ టీడీపీకి సవాల్ విసిరిన మంత్రి.వర్ల రామయ్య లాంటి సత్తా లేని నేతలను నిజనిర్ధారణకు పంపారంటేనే టీడీపీ స్టాండర్డ్ ఏంటో తెలుస్తోంది. తన కన్వెన్షన్ ఎలాంటిదో చెప్పడానికి గుడివాడ ప్రజలు ఉన్నారని.. టీడీపీ నుంచి నిజనిర్ధారణ కమిటీ లాంటివి సర్టిఫికెట్ అవసరం లేదని, చంద్రబాబుకు టైమ్ అయిపోయిందని, మహిళలను అడ్డం పెట్టకుని రాజకీయాలు చేస్తున్నాడు… మంత్రి కొడాలి నాని