పాండురంగ మహత్యం (1957) పాట…
https://www.facebook.com/474123499353156/posts/1957247467707411/
హే… కృష్ణా…. ముకుందా…. మురారీ….
జయ కృష్ణా… ముకుందా… మురారి?
జయ కృష్ణా… ముకుందా… మురారి
జయ గోవింద బృందావిహారీ…?❤️
కృష్ణా… ముకుందా… మురారి
జయ గోవింద బృందావిహారీ…?
కృష్ణా… ముకుందా… మురారి
దేవకి పంట… వసుదేవువెంట….?❤️
దేవకి పంట… వసుదేవువెంటా…
యమునను నడిరేయి దాటితివంటా.. ఆ..ఆ
వెలసితివంటా… నందుని ఇంటా?
వెలసితివంటా… నందుని ఇంటా
వ్రేపల్లె ఇల్లాయేనంటా…ఆ..
కృష్ణా… ముకుందా… మురారి
జయ గోవింద బృందావిహారీ… ఈ..
కృష్ణా… ముకుందా… మురారి?
చరణం 1:
నీ పలుగాకి పనులకు గోపెమ్మ…❤️
నీ పలుగాకి పనులకు గోపెమ్మ… కోపించి
నిను రోట బంధించెనంటా..ఆ..ఆ..
ఊపునబోయీ మాకులకూలిచి….
ఊపునబోయీ మాకులకూలిచి…?❤️
శాపాలు బాపితివంటా….ఆ…
కృష్ణా… ముకుందా… మురారి
జయ గోవింద బృందావిహారీ…❤️❤️
కృష్ణా… ముకుందా… మురారి
అమ్మా.. తమ్ముడు మన్ను తినేనూ… చూడమ్మా
అని రామన్న తెలుపగా❤️❤️
అన్నా.. అని చెవి నులిమి యశోద.. ఏదన్నా నీ
నోరు చూపుమనగా…ఆ…
చూపితివట నీ నోటను… బాపురే
పదునాల్గు భువనభాండమ్ముల
ఆ రూపము గనిన యశోదకు… తాపము నశియించి..?❤️
జన్మ ధన్యత గాంచెన్..
జయ కృష్ణా… ముకుందా… మురారి
జయ గోవింద బృందావిహారీ… ఈ…
కృష్ణా… ముకుందా… మురారి❤️❤️
చరణం 2:
కాళీయ ఫణిఫణ జాలాన ఝణఝణ…
కాళీయ ఫణిఫణ జాలాన ఝణఝణ… కేళీ ఘటించిన
గోపకిశోరా..ఆ..ఆ❤️❤️
కంసాదిదానవ గర్వాపహారా…
కంసాదిదానవ గర్వాపహారా… హింసా విదూరా..
పాపవిదారా…?❤️
కృష్ణా… ముకుందా… మురారి
జయ గోవింద బృందావిహారీ… ఈ..
కృష్ణా… ముకుందా… మురారి❤️
కస్తూరి తిలకం… లలాట ఫలకే
వక్షస్థలే కౌస్తుభం… నాసాగ్రే నవమౌక్తికమ్
కరతలే వేణుమ్… కరే కంకణమ్
సర్వాంగే హరిచందనంచ కలయమ్?❤️
కంఠేచ ముక్తావళీమ్.. గోపస్త్రీ పరివేష్టితో…
విజయతే… గోపాల చూడామణీ…
విజయతే… గోపాల చూడామణీ…??
చరణం 3:
లలిత లలిత మురళీ స్వరాళీ…
లలిత లలిత మురళీ స్వరాళీ… పులకిత వనపాళి…?❤️
గోపాళీ..
పులకిత వనపాళి…ఈ…
విరళీకృత నవ రాసకేళి…
విరళీకృత నవ రాసకేళి… వనమాలీ శిఖిపింఛమౌళీ❤️❤️
వనమాలీ శిఖిపింఛమౌళీ….
కృష్ణా… ముకుందా… మురారి… జయ గోవింద..
బృందావిహారీ…?❤️
కృష్ణా… ముకుందా… మురారి… జయ గోవింద..
బృందావిహారీ…
కృష్ణా… ముకుందా… మురారి..?
జయ కృష్ణా… ముకుందా… మురారి..
హే… కృష్ణా…. ముకుందా…. మురారీ…. ఈ..
ఈ.?❤️
చిత్రం: పాండురంగ మహత్యం (1957)
సంగీతం: టి.వి. రాజు
గీతరచయిత: సముద్రాల (సీనియర్)
నేపధ్య గానం: ఘంటసాల