అశోక్‌బాబైనా.. చంద్రబాబైనా చట్టం ముందు సమానమే..

https://www.youtube.com/watch?v=VeV8913QEjU

Minister for Civil Supplies Sri Kodali Venkateswarao (Nani) press meet || Live
దొంగ సర్టిఫికెట్‌తో అశోక్‌బాబు ప్రమోషన్‌ పొందాడని, అశోక్‌బాబు అరెస్ట్‌పై టీడీపీ గగ్గొలు ఎందుకు పెడుతోందో..
అశోక్‌బాబైనా.. చంద్రబాబైనా చట్టం ముందు సమానమే.. దొంగలను వెనుకేసుకొస్తున్న ముఠా నాయకుడు చంద్రబాబు.
ఇంటర్‌ చదివి.. డిగ్రీ చదివినట్టు అశోక్‌బాబు దొంగ సర్టిఫికెట్లు సృష్టించాడు. అశోక్‌బాబు కేసును లోకాయుక్త సీఐడీకి ప్రభుత్వం అప్పగించింది.
అశోక్‌బాబు ఏం తప్పు చేశాడని చంద్రబాబు నిస్సిగ్గుగా అడుగుతున్నారు. తప్పు చేశాడు కాబట్టే సీఐడీ అరెస్ట్‌ చేసిందని’’ మంత్రి కొడాలి నాని అన్నారు.

About The Author