ఫ్లాష్ ఫ్లాష్ … అమరావతినే ఏపీ రాజధాని..


అమరావతిపై కేంద్రం సంచలన నిర్ణయం –
అమరావతినే ఏపీ రాజధానిగా నిర్ధారిస్తూ.. 2022-23 బడ్జెట్‍లో కేటాయింపులు చేసిన కేంద్రం – విభజన చట్టం ప్రకారం రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయించిన కేంద్రం – ఏపీ నూతన రాజధాని అమరావతి పేరుతోనే బడ్జెట్‍లో ప్రొవిజన్ పెట్టిన కేంద్రం – కేంద్ర బడ్జెట్‍లో పట్టణాభివృద్ధి శాఖ నుంచి అమరావతిలో సచివాలయం, ఉద్యోగుల నివాస గృహాల నిర్మాణానికి నిధుల కేటాయింపు – సచివాలయ నిర్మాణానికి రూ.1,214 కోట్లు అంచనా వ్యయంగా పేర్కొన్న కేంద్రం – ప్రభుత్వ ఉద్యోగుల నివాస గృహాల కోసం రూ.1,126 కోట్లుగా అంచనా వేసిన కేంద్రం – GPOAకి భూసేకరణ కోసం రూ.6.69 కోట్ల అంచనా వ్యయంగా పేర్కొని 2020-21, 2021-22 బడ్జెట్‍లో మొత్తం రూ.4.48 కోట్లు కేంద్రం ఖర్చు – ఉద్యోగుల నివాస గృహాలకు అవసరమైన భూ సేకరణకు 2021-22లో రూ.21 కోట్లు అంచనా వేసి ఇప్పటికి రూ.18.3 కోట్లు ఖర్చు చేసిన కేంద్రం – 300 ఏజీ స్టాఫ్ క్వార్టర్స్ నిర్మాణానికి రూ.200 కోట్లు అంచనా వ్యయంగా నిర్ధారించిన కేంద్రం – పట్టాభివృద్ధి శాఖ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ లో వెలుగులోకి వచ్చిన వివరాలు

About The Author