తెలంగాణ అసెంబ్లీ సమరానికి బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా…


*ఉమ్మడి అదిలాబాద్ – /10*
సిర్పూర్ – కోనేరు కొనప్ప
చెన్నూరు – బాల్క సుమన్
బెల్లంపల్లి –
మంచిర్యాల- దివాకర్ రావు
అదిలాబాద్ – జోగు రామన్న
బోథ్ – అనిల్ జాదవ్
నిర్మల్ – ఆలోల్ల ఇంద్రకరణ్ రెడ్డి
ముదోల్ -గడ్డి గారి విఠల్ రెడ్డి
ఆసిఫాబాద్- కోవా లక్ష్మి
ఖానాపూర్-జాన్సన్ నాయక్.

*ఉమ్మడి నిజామాబాద్ – 8/9*
ఆర్మూర్ -ఆశన్న గారి జీవన్ రెడ్డి
బోధన్ – షకీల్ అహ్మద్
జుక్కల్ – హనుమంత్ షిండే
బాన్సువాడ – పోచారం శ్రీనివాస్ రెడ్డి
ఎల్లారెడ్డి – జాజుల సురేందర్

కామారెడ్డి- గంప గోవర్ధన్.

నిజామాబాద్ అర్బన్ – గణేష్ బిగాల
నిజామాబాద్ రూరల్ – బాజిరెడ్డి గోవర్ధన్
బాల్కొండ – వేముల ప్రశాంత్ రెడ్డి

*కరీంనగర్ – 8/13*
కోరుట్ల – కల్వకుంట్ల విద్యాసాగర్ రావు/సంజీవ్
జగిత్యాల -ఎం సంజయ్ కుమార్
ధర్మపురి-
మంథని -పుట్ట మధు
పెద్దపల్లి-దాసరి మనోహర్ రెడ్డి
కరీంనగర్ – గంగుల కమలాకర్
సిరిసిల్ల – కేటీఆర్
చొప్పదండి-సుంకే రవిశంకర్.
వేములవాడ- లక్ష్మీ నరసింహారావు
మానకొండూరు – రసమయి బాలకిషన్
హుస్నాబాద్ – వొడితెల సతీష్ కుమార్
హుజురాబాద్- పాడి కౌశిక్ రెడ్డి
రామగుండం – కొరుకంటి చందర్

*ఉమ్మడి మెదక్ – 6/10*
సిద్దిపేట – తన్నీరు హరీష్ రావు

మెదక్-

నారాయణఖేడ్ – ఎం భూపాల్ రెడ్డి
ఆందోల్ -చంటి క్రాంతి కిరణ్

నర్సాపూర్ – చిలుముల మదన్ రెడ్డి/సునీత లక్ష్మారెడ్డి

జహీరాబాద్-నరోత్తం/ఢిల్లీ వసంత్.

సంగారెడ్డి- చింత ప్రభాకర్.

పఠాన్ చెరు –

దుబ్బాక – కొత్త ప్రభాకర్ రెడ్డి

గజ్వేల్ – కేసీఆర్

*ఉమ్మడి రంగారెడ్డి – 13/14*
మేడ్చల్ – చామకూర మల్లారెడ్డి
మల్కాజ్ గిరి – మైనంపల్లి హన్మంతరావు
కుత్బుల్లాపూర్ – కేపీ వివేకానంద గౌడ్.
కూకట్ పల్లి – మాధవరం కృష్ణారావు
ఉప్పల్ –
ఇబ్రహీంపట్నం – మంచిరెడ్డి కిషన్ రెడ్డి
ఎల్బి నగర్ – దేవిరెడ్డి సుదీర్ రెడ్డి
మహేశ్వరం – సబితా ఇంద్రారెడ్డి
రాజేంద్ర నగర్ – ప్రకాష్ గౌడ్
శేరిలింగంపల్లి – అరికేపుడి గాంధీ
చేవెళ్ల – కాలె యాదయ్య
పరిగి-మహేశ్వర్ రెడ్డి
వికారాబాద్ – మెతుకు ఆనంద్
తాండూర్ – పైలట్ రోహిత్ రెడ్డి

*ఉమ్మడి హైదరాబాద్ – 6/15*
ముషీరాబాద్ – ముఠా గోపాల్
మలక్ పేట్ –
అంబర్ పేట –
ఖైరతాబాద్ – దానం నాగేందర్
జూబ్లీహిల్స్ – మాగంటి గోపీనాథ్
సనత్ నగర్ – తలసాని శ్రీనివాస్ యాదవ్
నాంపల్లి-
కార్వాన్-
గోషామహల్-
చార్మినార్-
చాంద్రాయణగుట్ట-
యాకుత్ పురా –
బహదుర్ పుర-
సికింద్రాబాద్ – టి పద్మారావు
సికింద్రాబాద్ కంటోన్మెంట్-

*ఉమ్మడి మహబూబ్ నగర్ – 11/14*
కొడంగల్ – పట్నం నరేందర్
నారాయణ్ పేట్ – ఎస్ రాజేందర్ రెడ్డి
మహబూబ్ నగర్ – వి శ్రీనివాస్ గౌడ్
జడ్చర్ల – సి లక్ష్మారెడ్డి
దేవరకద్ర – ఆల్ల వెంకటేశ్వర రెడ్డి
మక్తల్ – చిట్టెం రామ్మోహన్ రెడ్డి
వనపర్తి – సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
గద్వాల్ – బండ్ల కృష్ణమోహన్
ఆలంపూర్- Dr అబ్రహం
నాగర్ కర్నూల్ – మర్రి జనార్దన్ రెడ్డి
అచ్చంపేట-గువ్వల బాలరాజు
కల్వకుర్తి- జైపాల్ యాదవ్.
షాద్నగర్- అంజయ్య యాదవ్
కొల్లాపూర్ – బీరం హర్షవర్ధన్

*ఉమ్మడి నల్లగొండ – 10/12*
దేవరకొండ – రమావత్ రవీంద్ర కుమార్
నాగార్జునసాగర్-భగత్
మిర్యలగూడ – నల్లమోతు భాస్కర్ రావు
హుజూర్ నగర్ – శానంపుడి సైదిరెడ్డి
కోదాడ –
సూర్యాపేట – జి జగదీష్ రెడ్డి
నల్గొండ – కంచర్ల భూపాల్ రెడ్డి
భువనగిరి – పైలా శేఖర్ రెడ్డి
నకిరేకల్ – చిరుమర్తి లింగయ్య
తుంగతుర్తి – గాదరి కిషోర్
ఆలేరు – గొంగడి సునీత
మునుగోడు – కోసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

*ఉమ్మడి వరంగల్ – 7/12*
జనగామ-
స్టేషన్ ఘనపూర్-కడియం శ్రీహరి
పాలకుర్తి – ఎర్రబెల్లి దయాకర్ రావు
డోర్నకల్-రెడ్య నాయక్
మహబూబాబాద్-శంకర్ నాయక్
నర్సంపేట – పెద్ది సుదర్శన్ రెడ్డి
పరకాల – చల్లా ధర్మారెడ్డి
వరంగల్ పశ్చిమ – దాస్యం వినయ్ భాస్కర్
వరంగల్ ఈస్ట్-నరేందర్
వర్ధన్నపేట – ఆరూరి రమేష్
భూపాల్ పల్లీ – గండ్ర వెంకటరమణారెడ్డి
ములుగు -నాగమణి.

*ఉమ్మడి ఖమ్మం – 7/10*
పినపాక – రేగ కాంతారావు
ఇల్లందు – బానోత్ హరిప్రియ
ఖమ్మం – పువ్వాడ అజయ్ కుమార్
పాలేరు-కందాల ఉపేందర్ రెడ్డి
మధిర -లింగాల కమల్రాజు
వైరా-బానోత్ మదన్లాల్.
కొత్తగూడెం-
సత్తుపల్లి – సండ్ర వెంకటవీరయ్య
అశ్వారావుపేట – మెచ్చా నాగేశ్వర రావు
భద్రాచలం-తెల్లాం వెంకట్రావు.

About The Author