ద్విచక్ర వాహనాల చోరుడు అరెస్ట్…


????20 లక్షల విలువగల 34 ద్విచక్ర వాహనాలు స్వాధీనం.

???? అలిపిరి పోలీస్ స్టేషన్ 19 ,ఈస్ట్ పోలీస్ స్టేషన్ 6 ,వెస్ట్ పోలీస్ స్టేషన్ 6, ఎస్ వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ 2, చంద్రగిరి పోలీస్ స్టేషన్ 1 కేసుల్లో రికవరీ.

???? అన్నమయ్య జిల్లా, పీలేరు మండలం, బసిరెడ్డి గారి పల్లికి చెందిన మూడే వెంకట వేణుగోపాల్ నాయక్ గా గుర్తింపు.

????కుప్పం శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీలో రికవరీ ఏజెంట్ గా విధులు.

???? జల్సాలకు అలవాటు పడ్డ నిందితుడు డబ్బుకు దాసోహం.

???? ద్విచక్ర వాహనాలు చోరీ చేసి, ఫైనాన్స్ కంపెనీ రికవరీ చేసిన వాహనాలుగా చెబుతూ తక్కువ ధరకే విక్రయాలు .

????ద్విచక్ర వాహనాలకు సరైన లాకులు ఉపయోగించుకొని భద్రపరచుకోవాలని ప్రజలకు డిఎస్పీహితవు.

????అలిపిరి పోలీస్ స్టేషన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో డిఎస్పి సురేందర్ రెడ్డి వెల్లడి.

About The Author