భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించిన భర్త…


అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్ర మిట్ట రాయల వీధిలో ఘటన.
వరకట్నం వేధింపులతో తన భర్త మురళి కిరోసిన్ పోసి నిప్పంటించినట్లు బాధితురాలు యమునా పోలీసులకు వాంగ్మూలం .
పెనుమూరు కు చెందిన యమున తిరుపతికి చెందిన మురళితో 30 నెలల క్రితం వివాహం. దంపతులకు 18 నెలల మగ సంతానం.
కాలిన గాయాలతో రూయా ఆసుపత్రికి… మెరుగైన చికిత్స కోసం నారాయణ ఆసుపత్రిలో చికిత్స.
కేసు నమోదు చేసి విచారిస్తున్న అలిపిరి సీఐ అబ్బన్న

About The Author