ఏలూరు నగరంలో యథేచ్ఛగా ఆలయాల దొంగ హల్చల్ –


ఏలూరు నగరంలో యథేచ్ఛగా ఆలయాల దొంగ హల్చల్ – వారం రోజులుగా వరుస దొంగతనాలు*

*ఏలూరు నగరంలోని పలు పురాతన అలయాల్లోకి ప్రవేశించి మూల విరాట్ కి ఉండే బంగారు కళ్ళు, ఆభరణాలు దొంగిలించుకు పోయిన దొంగ*

*ఎన్నో దశాబ్దాల చరిత్ర కలిగిన పలు ఆలయాల్లో మూల విరాట్ కి ఇలా జరగడంతో దెబ్బతిన్న భక్తుల మనోభావాలు – ఆందోళన*

*ఏలూరు గ్రామ దేవత అయిన శ్రీ గంగానమ్మ అమ్మవారి ఆలయంలో సైతం పట్టపగలే అమ్మవారి బంగారు కళ్ళు దొంగిలించి పారిపోయిన దొంగ*

*వారం రోజులుగా పట్టపగలే యథేచ్ఛగా ఏలూరులోని పలు ప్రముఖ ఆలయాల్లో వరుసగా కొనసాగుతున్న విగ్రహాల ఆభరణాల చోరీలు – సిసి కెమెరాకు చిక్కిన నిందితుడు*

*తక్షణమే పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని ఎన్నో దశాబ్దాల చరిత్ర కలిగిన పలు దేవతా మూర్తుల కళ్ళు, ఆభరణాలు తిరిగి అప్పగించాలని కోరుతున్న ఆలయ నిర్వాహకులు, భక్తులు*

About The Author