శనివారం 26-01-2019 పంచాంగం…


?*పంచాంగం*?
శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యే నమః
శ్రీ శ్రీ పాదవల్లభ
శ్రీ నృసింహ సరస్వతి
శ్రీ గురు దత్తాత్రేయాయ నమః
శ్రీరస్తు, శుభమస్థు, అవిఘ్నమస్థు
శ్లో || శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్స్వప్నదోషాపహం
గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణామ్||
ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ర్పదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతామ్||
?పంచాంగం?
ఓం శ్రీ గురుభ్యోనమః?
జనవరి 26, 2019 శనివారం (స్థిరవాసరే)
శ్రీ విళంబి నామ సంవత్సరం ఉత్తరాయణం
హేమంతఋతువు పుష్య మాసం కృష్ణ పక్షం
తిధి : షష్ఠి రా 10.24 తదుపరి సప్తమి
నక్షత్రం: హస్త రా 9.02 తదుపరి చిత్త
యోగం : సుకర్మ సా 5.45
కరణం : గరజ మ 11.12
సూర్యరాశి : మకరం చంద్రరాశి : కన్య
సూర్యోదయం : 6.52 సూర్యాస్తమయం : 6.08
రాహుకాలం : ఉ 9.00 – 10.30
యమగండం : మ 1.30 – 3.00
వర్జ్యం : ఉ 6.12- 7.43 తిరిగి రా తె 4.44 – 6.16
దుర్ముహూర్తం: ఉ 6.07 – 8.02
అమృతకాలం: ఉ 9.45 – 10.55
*గణతంత్ర దినోత్సవం*
శుభమస్తు?
*ఈరోజు పుట్టిన రోజు మరియు పెళ్లి రోజు జరుపుకునే వారికి ఆశీఃపూర్వక అభినందనలు*
? లోకాఃసమస్తాః సుఖినోభవంతు?
*మీ గృహవాస్తు,జాతక సంబందిత సమస్యల పరిష్కారాలకు సంప్రదించగలరు.*
*యలమంచి చంద్రశేఖర శర్మ*
*పౌరోహితులు, 9441743942.*
హైదరాబాద్
? ??? ??
????????

About The Author