ఆదివారం 27-01-2019 పంచాంగం…
?*పంచాంగం*?
శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యే నమః
శ్రీ శ్రీ పాదవల్లభ
శ్రీ నృసింహ సరస్వతి
శ్రీ గురు దత్తాత్రేయాయ నమః
శ్రీరస్తు, శుభమస్థు, అవిఘ్నమస్థు
శ్లో || శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్స్వప్నదోషాపహం
గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణామ్||
ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ర్పదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతామ్||
?పంచాంగం?
ఓం శ్రీ గురుభ్యోనమః?
జనవరి 27, 2019 ఆదివారం (భానువాసరే)
శ్రీ విళంబి నామ సంవత్సరం ఉత్తరాయణం
హేమంతఋతువు పుష్య మాసం కృష్ణ పక్షం
తిధి : సప్తమి రా 8.53 తదుపరి అష్టమి
నక్షత్రం: చిత్త రా 8.10 తదుపరి స్వాతి
యోగం : దృతి మ 3.14
కరణం : భద్ల ఉ 10.25
సూర్యరాశి : మకరం చంద్రరాశి : తుల
సూర్యోదయం : 6.52 సూర్యాస్తమయం : 6.09
రాహుకాలం : సా 4.30 – 6.00
యమగండం : మ 12.00 – 1.30
వర్జ్యం : రా తె 1.39 – 3.13
దుర్ముహూర్తం: సా 4.35 – 5.20
అమృతకాలం: ఉ 8.11 – 9.45
శుభమస్తు??
*ఈరోజు పుట్టిన రోజు మరియు పెళ్లి రోజు జరుపుకునే వారికి ఆశీఃపూర్వక అభినందనలు*
? లోకాఃసమస్తాః సుఖినోభవంతు?
*మీ గృహవాస్తు,జాతక సంబందిత సమస్యల పరిష్కారాలకు సంప్రదించగలరు.*
*యలమంచి చంద్రశేఖర శర్మ*
*పౌరోహితులు, 9441743942.*
హైదరాబాద్
? ??? ??
????????