ఎర్రచందనంపై ఆంక్షలు ఎత్తివేత.. సాగుకు కేంద్రం..


ఎర్రచందనంపై కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది..
ఎర్రచందనం సాగును సంక్లిష్ట వాణిజ్య ప్రక్రియ సమీక్ష (Review of Significant Trade) నుంచి తొలగించినట్లు కేంద్ర అటవీశాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ప్రకటించారు. ఇక నుంచి రైతులు ఎర్రచందనం సాగు చేసి, ఎగుమతి చేసుకోవచ్చని.. ప్రోత్సాహకాలు కూడా ఇస్తామని తెలిపారు. ఇది రైతులకు ఎంతో మేలు చేసే నిర్ణయం అని చెప్పారు. కాగా, మన దేశంలో APలో మాత్రమే ఈ అరుదైన ఎర్రచందనం పండుతుంది..

About The Author