సెప్టెంబర్ 21, 25, 30 తేదీల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు?


తెలంగాణ రాష్ట్రంలో గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తుంది..

ఇప్పటికే గ్రామపంచాయతీ పాలకవర్గాల కాలపరిమితి ముగిసి ఆరు నెలలు కావడంతో ఇక ఆలస్యం చేయకూడదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది, ఇప్పటివరకు అందుతున్నటువంటి సమాచారం బట్టి గ్రామపంచాయతీ ఎన్నికలను మూడు దశల్లో నిర్ణయించినట్లు తెలుస్తుంది, అందుకు దాదాపు సెప్టెంబర్, 21, 25, 30 తేదీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది..

About The Author