భార్య వేధింపులతో వ్యక్తి మృతి.. సీఎం యోగికి విజ్ఞప్తి…


భార్య వేధింపులతో వ్యక్తి మృతి.. సీఎం యోగికి విజ్ఞప్తి
యూపీలోని ఘజియాబాద్‌లో భార్య వేధింపులతో మోహిత్ త్యాగి అనే వ్యక్తి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య ప్రియాంక, ఆమె కుటుంబ సభ్యుల వేధింపులు తాళలేక మోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని మోహిత్ సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే మోహిత్ విషం తాగే ముందు తన స్నేహితులకు మెసేజ్ చేశాడంది. ఇదిలా ఉంటే మోహిత్ సుసైడ్‌కు ముందు సీఎం యోగికి లేఖ రాస్తూ.. చట్టాల దుర్వినియోగాన్ని అరికట్టాలని కోరారు

About The Author