ఇక ట్యాప్‌లోనే బీర్లు


ఏడాదికి రూ. లక్ష కోట్లు లక్ష్యంగా మైక్రో బ్రూవరీలకు అనుమతినివ్వనున్న రేవంత్ సర్కారు

తెలంగాణలో కూల్ డ్రింక్స్ లాగా అన్ని చోట్ల బీర్లు అందుబాటులో ఉండాలని ఆదేశాలు

బార్లు, క్లబ్‌లు, పర్యాటక స్థలాలు, హోటళ్లు, రెస్టారెంట్లలో మైక్రో బ్రూవరీలకు గ్రీన్ సిగ్నల్

టీసీయూఆర్‌తో పాటు ఆరు కార్పొరేషన్లలో ఏర్పాటుకు ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్

1000 చదరపు అడుగుల స్థలం ఉంటే చాలు.. ఎక్కడికక్కడే దరఖాస్తుల స్వీకరణ

రూ. లక్ష చెల్లించి ఈనెల 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం

ఏడాదికి రూ. 5 లక్షల లైసెన్స్ ఫీజు నిర్ణయించిన తెలంగాణ ఎక్సైజ్ శాఖ

About The Author