జగన్ పై మంత్రి సత్య కుమార్ యాదవ్ హాట్ కామెంట్స్….


జగన్ పై మంత్రి సత్య కుమార్ యాదవ్ హాట్ కామెంట్స్….

ప్రభుత్వ మెడికల్ కాలేజీల కాంట్రాక్టర్లను రద్దు చేయడం జగన్ , జగన్ తాత వల్ల కూడా కాదు…..

ప్రభుత్వ అభివృద్ధి విషయంలో అడ్డుకుంటాను అంటే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు…

గొడ్డలిపోటును గుండెపోటుగా చిత్రీకరించిన చరిత్ర జగన్ ది : మంత్రి సత్య కుమార్…

గులకరాయి ,కోడి కత్తి విషయాల్లో సోషల్ మీడియాలో ద్వారా అపోహల సృష్టించే ప్రయత్నం చేశాడు….

జగన్ కాంట్రాక్టర్లు బెదిరించి తాము అధికారంలోకి రాగానే మీ అంతు చూస్తానని కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నాడు…..

నాలుగేళ్ల తర్వాత తాము అధికారంలోకి వస్తానని జగన్ కలలు కంటున్నాడు…

మీ ప్రభుత్వ హయాంలో మెడికల్ కాలేజీ లు కట్టకపోవడం వల్ల వేలమంది విద్యార్థులు నష్టపోయారు

మెడికల్ కాలేజీ లపై కాలేజీ లపై సత్య కుమార్….

320 మెడికల్ కాలేజీలను 780 కి పెంచింది నరేంద్ర మోడీ…..

4 ఏళ్ల కాలంలో మెడికల్ కాలేజీ పూర్తి చేయకుండా జగన్ మోహన్ రెడ్డి పూర్తి చేయకుండా నిద్రపోయాడు …

వైసీపీ ప్రభుత్వంలో చేసిన అప్పులు తీర్చడానికే మాకు సంవత్సర కాలం పట్టింది …

అయినా సరే మొక్కవోని దీక్షతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుంది….

పిపిపి పద్ధతి వల్ల విద్యార్థులకు వచ్చిన ఇబ్బందులు ఏమీ లేవు

జగన్ రాజకీయాలు చేయాలని చూస్తున్నాడు..

కాలేజీల యాజమాన్య హక్కులు ప్రభుత్వం వద్దే ఉంటాయి…

కేవలం 33 ఏళ్ల కాలం మాత్రమే మెడికల్ కాలేజీ నిర్వహణ ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది ….

33 ఏళ్ల తర్వాత ప్రభుత్వ ఆధీనంలోకి తిరిగి మెడికల్ కాలేజీలు వస్తాయి…

About The Author