H1B విషాలపై కీలక అప్డేట్..
ఇప్పటికే హెచ్1బీ వీసాలు కలిగి ఉన్న వారికి శ్వేతసౌధం తీపికబురు.
కొత్త హెచ్1బీ వీసా దరఖాస్తులకు మాత్రమే వార్షిక రుసుము ఉంటుందన్న శ్వేతసౌధం.
కొత్త హెచ్1బీ వీసా దరఖాస్తులకు లక్ష డాలర్లు రుసుము ఉంటుందని వెల్లడి.
ఇప్పటికే వీసా ఉన్నవారు లక్ష డాలర్ల రుసుము చెల్లించాల్సిన పనిలేదని వెల్లడి.
కొత్త వీసాదారులకే రుసుము ఉంటుందని శ్వేతసౌధం మీడియా కార్యదర్శి కరోలినా లివిట్ వెల్లడి.
ఇప్పటికే ఉన్న వీసా హోల్డర్లకు, పునరుద్దరణలకు కొత్త రుసుము వర్తించదు.
విదేశాల్లో ఉన్న హెచ్1బీ వీసాదారులు వెంటనే అమెరికాకు రావాల్సిన పనిలేదు.
హెచ్1బీ వీసాల్లో దాదాపు 72 శాతం భారతీయులు ఉన్నట్లు తెలిపిన శ్వేతసౌధం.
ట్రంప్ ప్రభుత్వం నిన్న అనూహ్యంగా తీసుకున్న నిర్ణయంతో వీసాదారుల్లో ఆందోళన.
*కొత్త H1B వీసా నిబంధనలపై… వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ వివరణ:*
1.) ఇది వార్షిక రుసుము కాదు… పిటిషన్‌కు ఒక్కసారి మాత్రమే వర్తించే రుసుము….
2.) ఇప్పటికే H-1B వీసాలు కలిగి ఉన్నవారు మరియు ప్రస్తుతం దేశం వెలుపల ఉన్నవారు తిరిగి ప్రవేశించడానికి $100,000 వసూలు చేయబడదు…
H-1B వీసా హోల్డర్లు ఎప్పటిలానే…దేశం విడిచి వెళ్లి తిరిగి ప్రవేశించవచ్చు… నిన్నటి ప్రకటన వారిపై ఎటువంటి ప్రభావం చూపదు…
౮
*3) ఇది కొత్తగా అప్లై చేసే వీసాలకు మాత్రమే వర్తిస్తుంది, ప్రస్తుతం వీసా కలిగి ఉండి, మరియు రెన్యువల్ చేసుకొనే వారికి కాదు…!*
*ఈ కొత్త నిబంధనలు… ఇప్పటికే అప్లై చేసిన వారికి వర్తించవు… తదుపరి లాటరీ సైకిల్ నుంచి వర్తిస్తాయి….!*