రోజుకొక్క నువ్వుల లడ్డు తినండి చాలు 60% నొప్పులు తగ్గుతాయి…


మోకాళ్లు, కీళ్ల నొప్పులు ఉన్నవారు కనీసం రోజుకొక్క నువ్వుల లడ్డు తినండి చాలు 60% నొప్పులు తగ్గుతాయి…

ఈ రోజుల్లో చాలామంది జాయింట్ పెయిన్స్ వంటి వాటితో బాధపడుతున్నారు ఆస్టియో పోరోసిస్‌, ఆర్థరైటిస్ సర్వసాధారణంగా వచ్చే జాయింట్ పెయిన్స్‌. చాలామందిలో ఇదే ఎక్కువగా వస్తోంది దీంతో తరచూ మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. ఇంఫ్లమేషన్, ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ కారణంగా కీళ్లలో మార్పులు వస్తున్నాయి కీళ్లు దెబ్బతింటున్నాయి. అయితే ఇలాంటి బాధలు ఉండకుండా ఉండాలంటే నువ్వులని ఉపయోగించండి నువ్వులలో యాంటీ ఇంఫ్లమేటివ్ గుణాలు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఎక్కువగా ఉంటాయి.

రోజు 40 గ్రాములు నువ్వులను తీసుకుంటే రెండు నెలల్లో కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి అంటే 60% వరకు తగ్గిపోతుంది. అలానే నువ్వుల లో సెలీనియం థైరాయిడ్ పేషంట్లకి బాగా హెల్ప్ అవుతుంది ఇందులో ఉండే సెలీనియం థైరాయిడ్ హార్మోన్లని ఉత్పత్తి చేయడానికి పనిచేస్తుంది అలానే నువ్వులలో ఐరన్ విటమిన్ b6 కూడా ఉంటాయి. ఇవి థైరాయిడ్ హెల్త్ ని చూసుకుంటాయి మీరు కూడా మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నట్లయితే రోజుకొక్క నువ్వుల లడ్డునీ తీసుకుంటూ ఉండండి
దీంతో మీకు ఉన్న కీళ్ల సమస్య నుండి బయట పడొచ్చు.

మీ ఆయుర్వేద వైద్యులు,
Dr.Venkatesh 9392857411

About The Author