చైనాపై చాణక్య నీతిని ప్రదర్శించిన మోది…

చైనాపై చాణక్య నీతిని ప్రదర్శించిన మోది

ఖైర్గ్రిస్తాన్, మద్య ఆసియా లోని లాండ్ లాక్కుడ్ కంట్రీ. సరిగ్గా చైనాకు సరిహద్దు దేశం. దీనితొ ఖైర్గ్రిస్తాన్ బలహీనతను అవకాశంగా తీసుకున్న చైనా ఆ దేశాన్ని ఆటాడించసాగింది. లాండ్ లాక్కుడ్ దేశం కావడంతో ఇన్నాళ్ళూ ఖైర్గ్రిస్తాన్ తప్పనిసరి పరిస్తితులలొ చైనాపై ఆధారపడేది

ఈ విషయం పసిగట్టిన మోది ప్రభుత్వం వెంటనే రంగంలొకి దిగ్గింది. శత్రువుకు శత్రువు మిత్రుడన్న రాజనీతిని ప్రదర్శించింది. ఖైర్గ్రిస్తాన్ కు భారతదేశ సామర్ధ్యం పై నమ్మకం కలిగేలా మోది ప్రభుత్వం పావులు కదిపింది. దీనితో నాలుగు రోజుల క్రితం మొట్టమొదటిసారి ఖైర్గ్రిస్తాన్ విదేశాంగ మంత్రి “చింజ్జి అజమటోవిచ్” భారత పర్యటనకు విచ్చేశారు. తమ దేశానికి డిఫెన్స్ రంగంతోపాటు రైల్వేలు, హైడ్రొ ఏలక్ట్రిసిటి రంగాలలొ సహాయంచేయమని భారత్ ను వేడుకున్నారు. ఇందుకు అంగీకరించిన భారత్, ఖైర్గ్రిస్తాన్ ను ఆదుకుంటామని హామీ ఇచ్చింది. త్వరలొ భారత విదేశామ్మంత్రి కైర్గ్రిస్తాన్ లొ పర్యటిస్థారని, ఆయా రంగాలలొ ఓప్పందం చేసుకుంటామని భారత ప్రభుత్వం స్పస్టంచేసింది.

దీనితో చైనా చేతిలొ ఉన్న మరొక దేశం మన ఖాతాలొ పడినట్లయింది ….

About The Author