సోమవారం 04-02-2019 పంచాంగం…


?*పంచాంగం*?
శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యే నమః
శ్రీ శ్రీ పాదవల్లభ
శ్రీ నృసింహ సరస్వతి
శ్రీ గురు దత్తాత్రేయాయ నమః
శ్రీరస్తు, శుభమస్థు, అవిఘ్నమస్థు
శ్లో || శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్స్వప్నదోషాపహం
గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణామ్||
ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ర్పదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతామ్||
?పంచాంగం?
ఓం శ్రీ గురుభ్యోనమః?
ఫిబ్రవరి 4, 2019 సోమవారం (ఇందువాసరే)
శ్రీ విళంబి నామ సంవత్సరం ఉత్తరాయణం
హేమంతఋతువు పుష్య మాసం కృష్ణ పక్షం
తిధి : అమావాస్య రా 1.10 తదుపరి మాఘ శు. పాడ్యమి
నక్షత్రం: శ్రవణం రా తె 4.59 తదుపరి ధనిష్ట
యోగం : సద్ధి ఉ 7.47
కరణం : చతుష్పాత్ ఉ 12.34
సూర్యరాశి : మకరం చంద్రరాశి : మకరం
సూర్యోదయం : 6.50 సూర్యాస్తమయం : 6.12
రాహుకాలం : ఉ 7.30 – 9.00
యమగండం : ఉ 10.30 – 12.00
వర్జ్యం : ఉ 6.53 – 8.39
దుర్ముహూర్తం: మ 12.52 – 1.37 & 3.08 – 3.53
అమృతకాలం: సా 6.17 – 8.05
*సోమవతీ అమావాస్య*
శుభమస్తు?
?????????
*ఈరోజు పుట్టిన రోజు మరియు పెళ్లి రోజు జరుపుకునే వారికి ఆశీఃపూర్వక అభినందనలు*
? లోకాఃసమస్తాః సుఖినోభవంతు?
*మీ గృహవాస్తు,జాతక సంబందిత సమస్యల పరిష్కారాలకు సంప్రదించగలరు.*
*యలమంచి చంద్రశేఖర శర్మ*
*పౌరోహితులు, 9441743942.*
హైదరాబాద్
? ??? ??
????????

About The Author