టెంపుల్ ప్రారంభోత్సవం నభూతో నభవిష్యత్ అన్నవిధంగా జరుపుతాం. KCR…
యాదాద్రి: సీఎం కేసీఆర్ కామెంట్స్.
1. సమైఖ్య రాష్డ్రంలో యాదాద్రి క్షేత్రం నిర్లక్ష్యానికి గురైంది.
2. వెయ్యి ఎకరాల్లో టెంపుల్ సిటీ నిర్మాణం జరుగుతోంది.
3. ప్రధానాలయం, శివాలయం పునర్నిర్మాణం చాలా గొప్పగా ఉంది.
4. గండి చెరువు వద్ద 30 ఎకరాల్లో తెప్పోత్సవం కోసం పుష్కరిణి.
5. బస్ స్టేషన్, క్యూ కాంప్లెక్స్, షాపింగ్ కాంప్లెక్స్.
6. మళ్లీ 15 రోజుల్లో చినజీయర్ గారితో యాదాద్రికి వస్తా.
7. ఆలయం అనేది కమ్యూనిటీ, కల్చరల్ సెంటర్లు.
8. ఆలయాలు రేపటి తరానికి సంస్కృతిని తెలుపుతాయి.
9. 354 క్వార్టర్ల లేఔట్ పూర్తి అయింది.
10. దాతల కోసం నాలుగు స్లాబులు
11. రూ.2 కోట్ల స్లాబులో 43 మంది దాతలు ముందుకొచ్చారు.
12. జూన్ తర్వాత కాళేశ్వరం నీళ్లు వస్తాయి.
13. 143 ఎకరాల్లో బస్టాండ్, క్యూకాంప్లెక్స్, అన్నదాన సత్రం, పుష్కరిణి వస్తాయి.
14. టెంపుల్ ప్రారంభోత్సవం నభూతో నభవిష్యత్ అన్నవిధంగా జరుపుతాం.
15. ఆలయ ప్రతిష్ట సహస్ర కుండాత్మక చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో జరుగుతుంది.
16. ప్రారంభోత్సవం రోజు దాదాపు 15 లక్షల భక్తులు వస్తారు.
16. భువనగిరి, కొలనుపాక టెంపుల్స్ ను యాదాద్రికి అనుసంధానం చేస్తాం.
17. గందమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్ల వద్ద బోటింగ్, లేజర్ లైటింగ్.. కుటుంబంతో కాలక్షేపం కోసం అభివృద్ధి చేస్తున్నాం.
18. ప్రారంభోత్సవానికి గవర్నర్లు, సీఎంలు వస్తారు.
19. ప్రారంభ తేదీని నేనే స్వయంగా చెప్తా.