పాకిస్థాన్ ఏగుమతులపై చావు దెబ్బ కొట్టిన మోది…
పాకిస్థాన్ ఏగుమతులపై చావు దెబ్బ కొట్టిన మోది
యుద్ధం ద్వారా ప్రాణ నష్టం ఏక్కువగా సంభవిస్తుందనుకున్నప్పుడు, దౌత్య మార్గాల ద్వారా శత్రువుపై విజయం సాధించవచ్చన్నది చాణక్య నీతి … భారత ప్రధాని సరిగ్గా అదే నియమాన్ని పాటిస్తున్నారు. పాకిస్థాన్ ను ఏక్కడి కక్కడ ఊచకోత కోస్తున్నారు … ఇప్పటికే పాకిస్థాన్ పై నీటి యుద్ధం చేస్తూ, పాకిస్థాన్ ను ప్రపంచ విఫణిలొ తీవ్రవాద దేశంగా గట్టి ముద్రవేయగలిగారు … అంతేకాకుండా అంతర్జాతీయ బ్యాంకులు, ఆర్ధిక సంస్ఠల నుండి కొత్త అప్పులు పుట్టకుండా చక్రం తిప్పారు.
దీనితొ పాటుగా 2015 నుండే పాకిస్థాన్ ఏగుమతులపై మోది ప్రభుత్వం దృష్టి పెట్టింది. పాకిస్థాన్ ప్రధానంగా తన ఏగుమతులను #ఆఫ్ఘనిస్థాన్_ఇరాన్ లకు జరుపుతుంటుంది. దీనితో మోది గారు ఆ రెండు దేశాలతొ వాణిజ్య సంబందాలు మెరుగుపరచుకుని, ఓప్పందాలు చేసుకున్నారు. పాకిస్థాన్ ఏగుమతి చేసే విలువ కన్నా 10% తక్కువ ధరకేసరుకుల రవాణా ప్రారంభించారు. దీనితో ఇరాన్, ఆఫ్గనిస్థాన్ దేశాలకు జరిగే పాకిస్థాన్ ఏగుమతులు ఒక్కసారిగా పడిపొయాయి.
2011 వ సంవత్సరానికి 2.6 బిలియన్ డాలర్లున్న పాకిస్థాన్ ఏగుమతులు, 2018 నాటికి ఏకంగా 1.4 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. అంటే అతి కొద్ది కాలంలొ 41.57% పాకిస్థాన్ ఏగుమతులు పడిపొవడం విశేషం. ఆయా దేశాలకు పాకిస్థాన్ ప్రధానంగా “పిండి పధార్ధాలను ఏక్కువగా ఏగుమతులు చేస్తుంటుంది. అయితే ఏగుమతులు తగ్గిపోవడంతొ, 2017 నాటికే పాకిస్థాన్ లొ 800 కు పైగా భారీ పిండి మిల్లులు మూతపడ్డాయి. ఒక్క పిండి మిల్లులే కాకుండా, ఇతర తయారీ పరిశ్రమలు కూడా మూతపడుతున్నాయి. అయితే ఇదే కాలంలొ ఆఫ్ఘనిస్థాన్ కు భారత్ చేసే ఏగుమతులు ఏకంగా 655% పెరగడం విశేషం ………