కొడితే కుంభస్థలం కదిలిపోవాలి. తెలివైన వాడు చేసేపని ఇది..

ట్రంప్, పని అయిపోయింది సీన్ సితారైంది😄
భారత్‌లో అధికార మార్పు తేవాలనుకున్న ట్రంప్‌కే సొంత గడ్డపై దిమ్మతిరిగే షాక్ తగిలింది! 🤡
అమెరికా 🇺🇸 మిడ్‌టర్మ్ ఎన్నికల్లో డెమొక్రాట్లు ఘన విజయం సాధించారు.👏
డెమొక్రాట్లు vs రిపబ్లికన్లు:
– సెనేట్ (Senate): 51 – 40
– హౌస్ (House): 205 – 110
– గవర్నర్లు (Governors): 24 – 15
అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ పార్టీ అయిన రిపబ్లికన్స్, అక్కడి పార్లమెంట్ (దాన్ని కాంగ్రెస్ అంటారు) లో తమ మెజారిటీని కోల్పోయింది!🏛️
ముందుగా అసలు మిడ్‌టర్మ్ ఎన్నికలు అంటే ఏంటో అర్థం చేసుకుందాం. సాధారణంగా అమెరికాలో ప్రెసిడెంట్ పదవీకాలం 4 సంవత్సరాలు ఉంటుంది. కానీ సరిగ్గా రెండేళ్ల తర్వాత అక్కడ ‘మిడ్‌టర్మ్ ఎన్నికలు’ జరుగుతాయి. ఇప్పుడు జరిగింది కూడా సరిగ్గా అవే ఎన్నికలు. ఇందులో ప్రతిపక్షమైన డెమొక్రాట్స్ పార్టీ అమెరికన్ కాంగ్రెస్‌లో పూర్తి మెజారిటీని సాధించింది!
దీనివల్ల, అధికారికంగా అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ కొనసాగినప్పటికీ.. ఇకపై ఆయన ఎలాంటి కొత్త నిబంధనలు, చట్టాలు తేవాలన్నా, లేదా ఏదైనా బిల్లును పాస్ చేయాలన్నా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు!
అంతేకాకుండా, ప్రతిపక్ష డెమొక్రాట్ పార్టీ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై విచారణ కూడా ప్రారంభించే అవకాశం ఉంది!
అమెరికాలో ఒక నిబంధన ఉంది.. ఎవరైనా సరే రెండు సార్లకు మించి అధ్యక్షుడు కాలేరు. కానీ ఒకవేళ ట్రంప్ పార్టీకి ఈ మిడ్‌టర్మ్ ఎన్నికల్లో కూడా పూర్తి మెజారిటీ వచ్చి ఉంటే, బహుశా ట్రంప్ ఈ రూల్‌నే మార్చేసి మూడోసారి కూడా అధ్యక్షుడు కావడానికి ప్రయత్నించి ఉండేవారేమో!
కానీ ఇకపై అలాంటిదేమీ జరగదు! ఎందుకంటే ఇది డొనాల్డ్ ట్రంప్‌కు కచ్చితంగా చివరి టర్మ్ కాబోతోంది. కనీసం ఇప్పటికైనా ప్రపంచంలోని ఎన్నో దేశాలకు కాస్త ప్రశాంతత దక్కుతుంది.. ఒక వింత/పిచ్చి మనిషి నుంచి దేశాలకు విముక్తి లభించినట్లే!
కేవలం రెండేళ్లలోనే ఇంత దారుణమైన పతనం!
అదే మన నరేంద్ర మోదీ గారని🇮🇳చూడండి..
12 ఏళ్లు గడిచినా కూడా, 2024 సార్వత్రిక ఎన్నికల సమయం నుండి గత రెండేళ్లలో NDA కూటమికి 11 రాష్ట్రాలు & కేంద్రపాలిత ప్రాంతాలను గెలిపించారు (కేవలం 4 చోట్ల మాత్రమే ఓటమి, అందులోనూ బీజేపీ ప్రభావం తక్కువగా ఉండే తమిళనాడు, కేరళ ఉన్నాయి). ఆ 15 అసెంబ్లీలలో NDA ఎమ్మెల్యేల సంఖ్య 750 నుండి ఏకంగా 1,289 కి పెరిగింది (+539 నికర పెరుగుదల, 71.9% వృద్ధి)! 💪🦁🇮🇳
ఈ ఓడిపోయిన ‘లూజర్’ ట్రంప్.. ఆ మహా లూజర్ అయిన ‘ఝండ్ నాయక్’, వాళ్ల తోక పత్రికల/కీటకాల సాయంతో ఇంతటి బలమైన మోదీ గారిని గద్దె దించి, భారత్‌లో ప్రభుత్వం మార్చాలని కలలు కన్నాడు! 🪳
