మరో Deadly ప్రాజెక్టుకు తెరలేపిన భారత్…
మరో Deadly ప్రాజెక్టుకు తెరలేపిన భారత్…
ఒక రష్యన్ ఫైటర్ కు, బ్రిటీష్ మిసైల్ ను అనుసంధానించడం అనేది చరిత్రలొ ఇంతవరకు జరుగలేదు …. ఇది మరే దేశము చేయలేని సాహసం …. కాని మొదటిసారి భారత్, ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది …. మోది ప్రభుత్వం ఆశిస్సులతొ నేరుగా ఇండియన్ ఏయిర్ ఫోర్సే రంగంలొకి దిగింది …. ఈ ప్రాజెక్టులొ భాగంగా రష్యన్ “Su-30” ఫైటర్ కు, బ్రిటీష్ “ASRAA Missiles” ను అనుసంధానించనున్నారు …. ASRAAM అనేవి అత్యంత అధునాతనమైన షార్ట్ రేంజి మిసైల్స్ ….. ఇవి 3800 కిలోమీటర్ల వేగంతొ 25 కిలొమీటర్ల పరిధిలొ ఉండే ఏటువంటి Flying Object నైనా ద్వంసం చేయగలవు …. ప్రపంచంలొని #Top_3 షార్ట్ రేంజ్ మిసైల్స్ లొ ASRAAM ఒకటి …. కాగా సుఖొయ్ ఫైటర్స్, ASRAA మిసైల్స్ ల కలయిన ” Most Deadliest Weapon ” గా మారనుంది ……….
(Pic is representation purpose only)