గ్రామ పంచాయతి కి కొత్త నిభంధలు…
గ్రామ పంచాయతి కి కొత్త నిభంధలు
1) నీటి/ ఇంటి పన్నులు వచ్చేటివి , వచ్చినవి ప్రతి నెల నోటీసు బోర్డు పై చూపాలి.
2) ప్రతి నెల వీధి లైట్స్ చెక్ చేసి, లైట్స్ వేయాలి.ఎన్ని వేసారో నోటీసు బోర్డు పై చూపాలి.
3) ప్రతి నెల కొత్త పింఛన్లు ఎవరికీ రావలో వాళ్ళకు ఇప్పించాలి.
4) ప్రతి నెల లో ఒక సరి మరుగుదొడ్లను వాడడం మరియు చెత్తను చెత్త కుండీలో వేయడం లాంటివి ప్రోగ్రామ్స్ ను చేపట్టాలి.
5) ఏదైన పండుగలు వస్తే వాటికీ ఐన ఖర్చులు నోటీసు బోర్డు లో చూపించాలి.
6) గవర్నమెంట్ ఫండ్స్ వస్తే ఎంత వచ్చాయో , ఎంత ఖర్చు చేసారో నోటీసు బొర్ఢ్ లో చూపాలి.
7) ప్రతి నెల గ్రామా సభ నిర్వచించాలి. గ్రామ ప్రజలను గ్రామం లో ఎం అవసరం తెలుసూకోని వాటిని నిర్వచించాలి.
8) ప్రతి ఇంటి కి మరుగు దొడ్డి లేని యెడల కొత్త మరుగు దొడ్డి ని కట్టించాలి.
9)గ్రామం లో మరియు ప్రతి ఇంటికి ఆవరణ లో రెండు చెట్లు ను నటించాలి.
10) రేషన్ షాప్ లో బియ్యం ఎన్ని వస్తున్నాయి ,ఎన్ని పోతున్నాయి తెలుసుకోవాలి. బయటి సరుకులు రేషన్ షాప్ లో ఆమ్మరాదు.
ఈ పది పాయింట్ లో ఎలోపం జరిగిన ఆ పదవి నుండి తొలిగించే అధికారం ప్రజలకు ఉన్నది.
ప్రజలర గుర్తు ఉంచుకోండి ఏ అన్యాయం జరిగిన పై అధికారికి చెప్పండి.
ఇట్లు
ముఖ్యమంత్రి కేసీఆర్