ప్రపంచంలో అతి తక్కువ శాతం విడాకులు నమోదయ్యేది భారతదేశంలోనే…

ప్రపంచంలో అతి తక్కువ శాతం విడాకులు నమోదయ్యేది భారతదేశంలోనే. మన దేశంలో 1% అది ఉంటే అమెరికా, యూరోప్ లలో అది 40 – 80% ఉంది. మన సమాజాన్ని కూడా అమెరికా, ఐరోపాలలా నాశనం చెయ్యడమే ఫెమినిస్టుల లక్ష్యం.

ప్రపంచంలో అన్ని దేశాల కంటే తక్కువ అని నిజానికి మనం సంబరపడటానికి లేదు. ఒకప్పుడు మన దేశంలో లక్ష జంటలలో ఒక్క జంట కూడా విడాకులు తీసుకునేది కాదు. అటువంటిది ఇప్పుడు ప్రతీ 100 జంటలకి ఒక జంట విడాకులు తీసుకుంటున్నారు. యువకులతో ఇది మరీ ఎక్కువ.

ఆలస్యంగా వివాహాలు జరగడం, ఇద్దరూ ఉద్యోగాలు చెయ్యడం దీనికి ప్రధాన కారణం అని నా అభిప్రాయం.

About The Author