అసలు కశ్మీర్ భారత్ లో భూభాగమేనా…?

https://youtu.be/XEdnqFkHJi0

అసలు కశ్మీర్ భారత్ లో భూభాగమే అయినప్పటికీ అక్కడ వేర్పాటువాదం ఎందుకు పుట్టింది..
అక్కడ ఎందుకు అన్నీ ప్రత్యేక హక్కులు.. రాయితీలు..
కాశ్మీర్ లో ఎందుకు బయటి రాష్ట్రం వారు ఒక్క అడుగు భూమి కూడా కొనలేడు..
అక్కడ ఎందుకు ఎక్కువ టాక్స్ చెల్లింపలు..
ఈ యువకుని ప్రత్యక్షానుభం నుండి విలువయిన విషయాలను గ్రహించండి..
ఇతని పేరు హర్మీత్ సింగ్.. ఇతని అంతరంగం ఏమిటో చూడండి.

About The Author