పాకిస్థాన్ పై మరొక బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తున్న మోది ప్రభుత్వం….


పాకిస్థాన్ పై మరొక బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తున్న మోది ప్రభుత్వం

ఇప్పటికే తీవ్రమైన అర్ధికమాన్యంలొ చిక్కుకున్న పాకిస్థాన్, అప్పుల కొసం ఇతరదేశాల చుట్టూ, ఆర్ధిక సంస్థల చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే …. అయితే పుల్వామా దాడి తరువాత మరలా పాకిస్థాన్ కు, తీవ్రవాదానికి ఉన్న సంబందాలను సంబందించిన ప్రత్యేక ఫైల్ ను భారత ప్రభుత్వం తయారు చేస్తుంది …. యుద్ధ ప్రాతిపదికన తయారు చేస్తున్న ఈ ఫైల్ ను FATF కు అందించనున్నారు. ఇది International terror funding watchdog …. ఇప్పటికే పాకిస్థాన్ Grey list లొ ఉన్న సంగతి తెలిసిందే ….. అయితే ఇప్పుడు మరలా కొత్తగా అందించే సమాచారం మూలంగా ప్రపంచ బ్యాంకు, , యురోపియన్ యూనియన్, ఏషియన్ డవలప్మెంట్ బ్యాంక్, మూడీస్, ఫిచ్చ్ లాంటి సంస్థలు పాకిస్థాన్ కు రేటింగ్ మరలా తగ్గించనున్నాయి. తద్వారా ఇప్పటికే ఆర్ధిక ఇబ్బందులలొ పాకిస్థాన్ కు కొత్తగా అప్పులు, పెట్టుబడులు రావడం దాదాపుగా అసాధ్యం కానుంది ……

About The Author