రోడ్డు ప్రమాదంలో CRPF జవాన్ మృతి…

గిద్దలూరు కి చాందిన CRPF జవాన్ రోడ్డు ప్రమాదంలో మృతి…*

గిద్దలూరు మండలం ముండ్లపాడు కు చెందిన షేక్ బికారి అను CRPF జవాన్ ఒక రోడ్డు ప్రమాదంలో గాయపడి కొన్ని రోజులుగా హైదరాబాద్ లొ యశోదా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లొ చికిత్స తీసుకుంటూ ఉన్నారు.. పరిస్థితి విషమంగా మారి నిన్న అనగా (18-02-2019) మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు..
జవాన్ మృతి వార్త వినగానే ఊరంతా శోకసంద్రంలో మునిగిపోయింది..
మృతదేహానికి పోస్టుమార్టం చేసి స్వగ్రామమైన ముండ్లపాడు గ్రామం కు ఈరోజు రాత్రికి తీసుకు వస్తున్నారు..అంత్యక్రియలు స్వగ్రామములో రేపు అనగా (20-02-2019) జరుగును

About The Author